ఒక్క అమ్మాయి రన్ టైం ఎంటో తెలుసా? | Okka Ammayi Thappa Run Time

Okka ammayi thappa run time

Okka Ammayi Thappa Run Time, Okka Ammayi Thappa trailers, Okka Ammayi Thappa theaters list, Okka Ammayi Thappa stills, Okka Ammayi Thappa movie posters, Okka Ammayi Thappa movie promotions, Okka Ammayi Thappa videos, Okka Ammayi Thappa songs, Okka Ammayi Thappa movie tickets, Okka Ammayi Thappa reviews

Okka Ammayi Thappa Run Time: Sundeep Kishan and Nithya menen upcoming film Okka Ammayi Thappa. Directed by Rajasimha tadinada. producer anjireddy.

ఒక్క అమ్మాయి రన్ టైం ఎంటో తెలుసా?

Posted: 06/09/2016 11:04 AM IST
Okka ammayi thappa run time

సందీప్ కిషన్, నిత్యామీనన్ జంటగా నటించిన తాజా చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. రాజసింహ తాడినాడ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను బోగాధి అంజిరెడ్డి నిర్మించారు. ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని, క్లీన్ U సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. అలాగే ఈ సినిమాకు 134నిమిషాలు మాత్రమే రన్ టైం లాక్ చేసారు. పర్ఫెక్ట్ ఎడిటింగ్ తో ఈ రన్ టైం ను సెట్ చేసారు.

ఇక ఇప్పటికే విడుదలై ట్రైలర్లు, వీడియోలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఛోటా.కె.నాయుడు ఈ సినిమాకు సినిమాటోగ్రఫి అందించాడు. లవ్, యాక్షన్ థ్రిల్లింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాకు మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించాడు. ఇటీవలే విడుదలైన పాటలు పెద్ద హిట్ అయ్యాయి. ఈ సినిమాలో నిత్యామీనన్-సందీప్ కిషన్ ల కెమిస్ట్రీ హైలెట్ కానుందని చిత్ర యూనిట్ అంటున్నారు. ఈ సినిమా రేపు(జూన్ 10) ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sundeep Kishan  Nithya menen  Okka Ammayi Thappa  

Other Articles

Today on Telugu Wishesh