‘డిషుం’ ఫస్ట్ లుక్ అదిరింది | Dishoom First Look Poster

Dishoom first look poster

Dishoom First Look Poster, Dishoom Poster, John Abraham Dishoom First Look, Varun Dhawan Dishoom First Look, Dishoom movie stills, Dishoom movie updates, Dishoom trailer release date, Dishoom movie release date

Dishoom First Look Poster: Dishoom is an upcoming Indian action-adventure film directed by Rohit Dhawan and produced by Sajid Nadiadwala. Starring John Abraham, Varun Dhawan, Jacqueline Fernandez and Saqib Saleem.

‘డిషుం’ ఫస్ట్ లుక్ అదిరింది

Posted: 05/30/2016 11:44 AM IST
Dishoom first look poster

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘ముంబాయి పోలీస్’ చిత్రాన్ని హిందీలోకి ‘డిషుం’ పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. జాన్ అబ్రహం, వరుణ్ ధావన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఇందులో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ లు చాలా స్టైలిష్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు.

రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సాజిద్ నడియడ్ వాలా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాలో నర్గిస్ ఫక్రీ ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్ర ట్రైలర్ ను జూన్ 1న విడుదల చేయనున్నారు. అలాగే ఈ చిత్రాన్ని జులై 29న ప్రపంచ వ్యాప్తంగా, గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dishoom  John Abraham  Jacqueline Fernandez  

Other Articles

Today on Telugu Wishesh