హాలీవుడ్ సినిమాకు జగ్గుభాయ్ గాత్రం | Jagapathi Babu Dubbing For The BFG

Jagapathi babu dubbing for the bfg

Jagapathi Babu Dubbing For The BFG, Jagapathi Babu For The BFG, Jagapathi Babu Vioce for The BFG, Jagapathi Babu hollywood film, Jagapathi Babu movie updates, Jagapathi Babu stills

Jagapathi Babu Dubbing For The BFG: Jagapathi Babu is most likely to dub in Tamil and Telugu for the elderly giant character from Steven Spielberg's upcoming Disney film The BFG.

హాలీవుడ్ సినిమాకు జగ్గుభాయ్ గాత్రం

Posted: 05/28/2016 03:21 PM IST
Jagapathi babu dubbing for the bfg

మొన్నటి వరకు ఫ్యామిలీ చిత్రాల హీరోగా పేరు తెచ్చుకున్న జగపతిబాబు.. ఇటీవలే ‘లెజెండ్’ సినిమాతో విలన్ గా ఎంట్రీ ఇచ్చారు. ‘లెజెండ్’ సినిమాతో మరోసారి వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు జగపతి బాబు. అలాంటి ఈ హీరో తాజాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా మారుతున్నాడు.

హాలీవుడ్ దర్శకుడు స్టీఫెన్ స్పీల్ బర్గ్ దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘ది బిఎఫ్జి’. అడ్వంచరస్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమా తెలుగు, తమిళ వెర్షన్ లకు జగపతిబాబు గాత్రదానం చేస్తున్నాడు. 24 అడుగుల ఎత్తుండే ఓ భారీ మనిషి పాత్రకు డబ్బింగ్ చేబుతున్నాడు.

24 అడుగుల ఎత్తుండే ఓ భారీ మనిషితో స్నేహంగా వుండే పదేళ్ల చిన్నారి కథే ఈ
‘ది బిఎఫ్జి’. ఈ సినిమాను రోనాల్డ్ డాల్హ్ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్నారు. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ భారీ మనిషికి జగపతి డబ్బింగ్ చెబుతుండటంతో సౌత్ లో మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని జులై 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jagapathi Babu  The BFG  Steven Spielberg  

Other Articles