ఆ లెటర్ చూసి ఏడ్చిన మోహన్ బాబు | Mohan Babu cried after read that Letter

Mohan babu cried after read that letter

Mohan Babu, Mohan Babu cried, collection King Mohan Babu, letter to Mohan babu, మోహన్ బాబు. మోహన్ బాబు కు లెటర్

Collection King Mohan Babu got a letter from Business man Ramoji Rao. When Mohan Babu reading that letter he felt emotional and cried.

ఆ లెటర్ చూసి ఏడ్చిన మోహన్ బాబు

Posted: 05/21/2016 09:37 AM IST
Mohan babu cried after read that letter

కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకు టాలీవుడ్ లో అందరి కన్నా ప్రత్యేక గుర్తింపు ఉంది. ఆయన చెప్పే డైలాగులు బహుశా తెలుగు సినిమాల్లో ఎవరూ చెప్పలేరు అన్నంతగా ఉంటుంది ఆయన డైలాగ్ డెలివరి. అలాంటి మోహన్ బాబు తాజాగా ఓ లెటర్ చూసి ఏడ్చేశాడట. తనకు వచ్చిన ఓ లెటర్ ను చదువుతన్న టైంలో కన్నీళ్లు ఆపుకోలేని మోహన్ బాబు ఏడ్చేశారట. నిజానికి తనను అభినందిస్తూ వచ్చిన ఆ లెటర్.. అందులోని కొన్ని వాఖ్యాలు చూసి ఆయన ఉద్వేగానికి గురయ్యారు. ఇదంతా ఎవరు చెప్పారు అని అనుకుంటున్నారా..? ఆయనే చెప్పారు. ఇంతకీ ఏంటీ మ్యాటర్ అనుకుంటున్నారా..?

మోహన్ బాబుకు తాజాగా ఓ న్యూస్ ఛానల్ ప్రాణం అవార్డును ప్రజెంట్ చేశారు. అంతకు ముందు మోహన్ బాబు డైలాగ్ కింగ్ పేరుతో ఓ బుక్ ను విడుదల చేశారు. దాంతో మోహన్ బాబుకు ప్రముఖ మీడియా సంస్థల యాజమాని రామోజీరావు ఓ లెటర్ రాశారు. ఆయన రాసిన లెటర్ లోని ‘‘మీరు రియల్ లైఫ్ హీరో’’ అన్న వ్యాఖ్యాలు చదివేటప్పుడు మోహన్ బాబు చాలా ఉద్వేగానికి గురయ్యారట. దాంతో కన్నీళ్లు ఆపుకోలేక చివరకు ఏడ్చేశారట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles