‘డైలాగ్ బుక్’ విడుదల ఎప్పుడంటే | Mohan Babu Dialogue Book Launch

Mohan babu dialogue book launch

Mohan Babu Dialogue Book Launch, Mohan Babu Dialogue Book, Mohan Babu in British Parliment, Mohan Babu latest updates, Mohan Babu movie news, రాజకీయాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Fun, Entertainment, Spicy Videos, Movies, News, Gossips, Sports, Fashion, Style, Comedy, Hotels, Tickets

Mohan Babu Dialogue Book Launch in British Parliment: Celebrations for completion of Dr. M. Mohan Babu’s 40 successful years in Telugu Cinema go global with his ‘Dialogue Book’ launch in London.

‘డైలాగ్ బుక్’ విడుదల ఎప్పుడంటే

Posted: 05/07/2016 06:28 PM IST
Mohan babu dialogue book launch

నటుడిగా డా.మోహన్ బాబు నవంబర్ 22, 2015 నాటికి 40 వసంతాలను పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా జరిగిన సంబరాల్లో చాలా కార్యక్రమాలను ప్రకటించారు. వాటిని నిర్వహిస్తూ వస్తున్నారు. అందులో భాగంగా డా.మోహన్ బాబు నటించిన సినిమాల్లో ఫేమస్ డైలాగ్స్ అన్నింటినీ డైలాగ్ బుక్ రూపంలోకి తీసుకువచ్చారు. ఈ బుక్ ను మే 11న,బ్రిటన్ పార్లమెంట్ హౌస్ ఆఫ్ కామన్ లో సాయంత్రం 6.30 నుండి 8.30మధ్య నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఏసియన్ లైట్ అనే సంస్థ, బ్రిటన్ పార్లమెంట్ సభ్యుడు బాబ్ బ్లాక్ మన్ సంయుక్తంగా డా.మోహన్ బాబును గౌరవిస్తారు.

శ్రీ విద్యానికేతన్ అనే విద్యా సంస్థను నెలకొల్పి అనేక విద్యార్థులకు విద్యను అందిస్తున్ మోహన్ బాబు 40 వసంతాల నట జీవితాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన పుట్టినరోజు మార్చి 19న, బెస్ట్ టీచర్ అవార్డును అందజేస్తున్నారు. సినిమా రంగంలోనే కాకుండా తెలుగు వారికి అనేక మార్గాల్లో తన సహాయ సహకారాలను అందిస్తున్న డా.మోహన్ బాబు సేవలను గుర్తించి ఆయన్ను సత్కరిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohan Babu  Birthday Special  Movie News  

Other Articles