బ్రహ్మోత్సవం ఆడియో ట్రాక్ లిస్ట్ | Brahmotsavam Audio Track List

Brahmotsavam audio track list

Brahmotsavam Movie Audio Track List, Brahmotsavam Teaser, Brahmotsavam songs, Brahmotsavam posters, Brahmotsavam stills, Brahmotsavam movie updates, బ్రహ్మోత్సవం, మహేష్ బాబు, పాటలు, సమంత, కాజల్, Brahmotsavam, Mahesh Babu latest stills, Fun, Entertainment, News, Gossips, Sports, Fashion, Style, Hot, Comedy, Spicy, Hotels, Tickets, Hyderabad, IPL Match, Mahesh Babu movies, రాజకీయాలు, వార్తలు, సినిమాలు, గరంగరం, క్రీడలు, కామెడీ, Mahesh Babu stills, Kajal Hot stills, Samantha stills, Praneetha stills

Brahmotsavam Audio Track List: Superstar Mahesh babu latest film Brahmotsavam. Srikanth Addala Director. music director Mickey J Meyer. Kajal, Samantha, Praneetha heroines. This Film Audio Track List.

బ్రహ్మోత్సవం ఆడియో ట్రాక్ లిస్ట్

Posted: 05/06/2016 09:47 AM IST
Brahmotsavam audio track list

‘శ్రీమంతుడు’ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బ్రహ్మోత్సవం’. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్నిపివిపి, యం.బి. ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై నిర్మాత పరల్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

మిక్కీ.జే.మేయర్ సంగీతం అందించిన పాటలను రేపు ఘనంగా అభిమానుల సమక్షంలో విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర ఆడియో ట్రాక్ లిస్ట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో మొత్తం 7 పాటలున్నాయి.
1. వచ్చింది కదా అవకాశం..
2. మధురం మధురం
3. బ్రహ్మోత్సవం
4. ఆటపాటలాడు
5. నాయుడోరింటికాడ
6. బాలా త్రిపురమణి
7. పుట్ యువర్ హ్యండ్స్ అప్

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. వచ్చింది కదా అవకాశం పాట ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తోంది. మహేష్ సరసన కాజల్, ప్రణీత, సమంత హీరోయిన్లుగా నటించారు. మరికొద్ది రోజుల్లోనే ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Brahmotsavam  Mahesh Babu  Samantha  Kajal  Praneetha  

Other Articles