అతనే కృష్ణవంశీ ‘నక్షత్రం’ | Krishna Vamsi Nakshatram Film Launched

Krishna vamsi nakshatram film launched

Krishna Vamsi New Film Launched, Krishna Vamsi with Sundeep kishan, Krishna Vamsi Nakshatram Film Launched, Krishna Vamsi Nakshatram film updates, Sundeep kishan new film Nakshtram, Sundeep kishan in Nakshtram, Nakshatram film updates

Krishna Vamsi Nakshatram Film Launched: Tollywood Creative Director Krishna Vamsi new film launched today. Sundeep kishan hero. Movie Title Nakshatram.

అతనే కృష్ణవంశీ ‘నక్షత్రం’

Posted: 04/27/2016 03:32 PM IST
Krishna vamsi nakshatram film launched

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో శ్రీ చక్ర మీడియా సారధ్యంలో బుట్ట బొమ్మ క్రియేషన్స్ పతాకంపై ప్రొడ్యూసర్ కే.శ్రీనివాసులు విన్ విన్ విన్ క్రియేషన్స్ పతాకంపై నిర్మాతలు ఎస్.వేణుగోపాల్, సజ్జు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం ‘నక్షత్రం’.

యువ కథానాయకుడు సందీప్ కిషన్ హీరోగా రూపొందుతున్న ఈ ‘నక్షత్రం’ చిత్రం ఈ రోజు ఉదయం 9.27 నిమిషాలకు హైదరాబాద్ లోని ఫిలింనగర్ దైవ సన్నిధానంలో ఆత్మీయ అతిధుల సమక్షంలో వైభవంగా జరిగింది. పోలీస్ అవ్వాలనే ప్రయత్నంలో వున్న ఓ యువకుడి కథే ఈ ‘నక్షత్రం’ అని తెలిపారు దర్శకుడు కృష్ణవంశీ. నేటి నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుందని ఈ చిత్ర నిర్మాతలు తెలిపారు.

‘నక్షత్రం’ సినిమాకు సంబంధించిన నటీనటులు, సాంకేతికనిపుణుల వివరాలను త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు. ఇక ప్రస్తుతం సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న ‘ఒక్క అమ్మాయి తప్ప’ విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Krishna Vamsi  Sundeep Kishan  Nakshatram  

Other Articles