సూర్య థియేటర్లలో చారుశీల? | Charuseela with Surya 24 movie

Charuseela with surya 24 movie

Rashmi Gautham Charuseela Theatrical Trailer Date, Charuseela movie updates, Charuseela movie stills, Charuseela teaser, Charuseela posters, Charuseela movie hot stills, Charuseela movie release dates, Rashmi Gautham hot stills, Rashmi Gautham latest stills, Rashmi Gautham

Charuseela with Surya 24 movie: Actress Rashmi Gautham upcoming film Charuseela. Rajeev Kanakala acts in lead role. This film Theatrical Trailer Release Date Confirmed.

సూర్య థియేటర్లలో చారుశీల??

Posted: 04/27/2016 09:37 AM IST
Charuseela with surya 24 movie

జ్యోత్స్న ఫిలిమ్స్ పతాకంపై దర్శకులు "సాగర్" గారు, కెమెరామెన్ శ్రీనివాసరెడ్డి గారి దర్శకత్వంలో నిర్మించిన చిత్రం "చారుశీల". ఫస్ట్ లుక్ మరియు లోగోలతో మంచి రెస్పాన్స్ సంపాదించుకుని, ఇటీవలే విడుదలయిన టీజర్ తో అందరిని ఆకట్టుకుంటూ ప్రస్తుతం యూట్యూబ్ లో హల్ చల్ చేస్తున్న సందర్బంలో.... ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ మే 6వ తేదీన సూర్య నటించిన "24" చిత్రంతో వెండితెరపై అందరిని అలరించనుంది.

ఇటీవలే టీజర్ ని ప్రత్యేకంగా చూసిన దర్శకరత్న డా. దాసరినారాయణ రావు గారు ఇదో మంచి తెలుగు చిత్రం అవుతుందని కితాబునిచ్చారు. శ్రీనివాస్ రెడ్డి గారి గురువుగారైన ఎస్.గోపాల్ రెడ్డి మరియు అచ్చిరెడ్డి లు తమ చేతుల మీదుగా ఈ టీజర్ ని విడుదల చేసారు. కెమెరామెన్ గా ఎన్నో విజయాల్ని అందుకున్న వి.శ్రీనివాసరెడ్డి గారికి దర్శకుడిగా "చారుశీల" మంచి విజయాన్ని అందిస్తుందని, టీజర్ చూస్తుంటే చారుశీల పాత్రలో నటించిన రష్మీ, అలాగే రాజీవ్ లు తమ నటనకి జీవం పోసినట్టుగా ఉంది అని తెలిపారు. ఈ చిత్ర టీజర్ విడుదల సందర్బంగా సినీ ప్రముఖులు వి.వి.వినాయక్, సుకుమార్, బి.గోపాల్, కళ్యాణ్ కృష్ణ, ఎస్.వి.కృష్ణారెడ్డి విచ్చేసారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rashmi Gautham  Charuseela  Hot Stills  

Other Articles

Today on Telugu Wishesh