పార్టీలో చిలిపిగా ఏం చేసిందంటే??? | Kim Kardashian Spicy stills 2016

Kim kardashian spicy stills 2016

Kim Kardashian Latest stills 2016, Kim Kardashian latest stills, Kim Kardashian hot stills, Kim Kardashian hot news, Kim Kardashian movie updates, Kim Kardashian spicy stills, Kim Kardashian nude photoshoot, Kim Kardashian

Kim Kardashian Spicy stills 2016: Kim Kardashian shows off her famous decolletage in low-cut top and Kanye's 'Pablo' jacket as the family arrive back.

పార్టీలో చిలిపిగా ఏం చేసిందంటే???

Posted: 04/25/2016 03:08 PM IST
Kim kardashian spicy stills 2016

అమెరికన్ బ్యూటీ కిమ్ కర్దషియన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. వయసు పెరుగుతున్న కొద్దీ, గ్లామర్ డోస్ ను రోజురోజుకి భారీగా పెంచేస్తున్న ఈ అమ్మడు నిత్యం వార్తల్లో నిలుస్తూ హాట్ టాపిక్ గా మారుతోంది. మొన్నటివరకు తన బాడీ అందాలను దుస్తులు లేకుండా రకరకాల ఫోజులలో ఫోటోలు దిగి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి రచ్చ చేసింది.

ఆ తర్వాత పలు ఫోటోషూట్ ల కోసం ఒంటిమీద నూలుపోగు కూడా లేకుండా ఫోటోలకు ఫోజులిచ్చి సెగలు పుట్టించింది. అయితే తాజాగా ఈ అమ్మడు ఓ వెడ్డింగ్ పార్టీకి వెళ్లి అక్కడ నానా హంగామా చేసింది. హంగామా అంటే ఏదో హడావిడి కాదు. ఎవరికి తెలియకుండా హాట్ రొమాన్స్ చేసేసింది. అందుకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

ఏదో బెడ్ రూంలో రొమాన్స్ చేస్తున్నట్లుగా.. ఈ అమ్మడు ఆ పార్టీలో తెగ రొమాంటిక్ ఫోజులతో ఫోటోలు దిగింది. పైగా తన ఎద అందాలను చూపిస్తూ... తెగ పిచ్చెక్కిస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ హాట్ ఫోటోలు తెగ హల్చల్ చేస్తున్నాయి. ఒక సెలబ్రెటీ స్టేటల్ వుండి, ఇలాంటి మితిమీరిన రొమాంటిక్ పనులు చేయడం సరైనది కాదని కామెంట్లు వినిపిస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kim Kardashian  Hot Stills  News  

Other Articles