న్యూడ్ ఫోటోలు పంపి రెచ్చగొట్టిన క్వీన్ | Kangana Ranaut sent nude photos to Hrithik Roshan

Kangana ranaut sent nude photos to hrithik roshan

Kangana sent nude photos to Hrithik Roshan, Kangana Ranaut latest updates, Kangana Ranaut Court Issues, Kangana Ranaut hot stills, Hrithik Roshan latest stills, Hrithik Roshan court issues, Hrithik Roshan

Kangana Ranaut sent nude photos to Hrithik Roshan: There is a shocking twist in Hrithik Roshan and Kangana Ranaut's alleged break-up story. The Hrithik Roshan-Kangana Ranaut spat is like a forest fire that refuses to douse.

న్యూడ్ ఫోటోలు పంపి రెచ్చగొట్టిన క్వీన్

Posted: 04/25/2016 09:21 AM IST
Kangana ranaut sent nude photos to hrithik roshan

బాలీవుడ్ మాజీ లవర్స్ హృతిక్ రోషన్, కంగనా రనౌత్ ల ప్రేమ వివాదంలో రోజుకో కొత్త వార్త బయటకొస్తున్నాయి. ఇరువురు లీగల్ నోటిసులతో రచ్చ రచ్చ చేస్తుండటం తెలిసిందే. అయితే ఇటీవలే కంగనాకు హృతిక్ ప్రేమ పేరుతో ఎలాంటి ఈమెయిల్స్ పంపలేదని, కానీ కంగనా నుండి మాత్రం ఆరు నెలల వ్యవధిలో దాదాపు 3వేల ఈమెయిల్స్ హృతిక్ కు వచ్చాయని తేలింది. అయితే హృతిక్ పేరుతో ఎవరో ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, కంగనాకు ఈమెయిల్స్ పంపించారని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. కంగనాకు హృతిక్ పేరుతో వచ్చిన ఈమెయిల్స్ కు హృతిక్ రోషన్ కు ఎలాంటి సంబంధం లేదని తేలింది. హృతిక్ రోషన్ ఫోన్ కాల్స్ ను కూడా పరిశీలించిన పోలీసులు... ఈ ఏడేళ్లలో కేవలం నాలుగుసార్లు మాత్రమే కంగనాతో హృతిక్ మాట్లాడాడని తేలింది. ఇక కంగనాను కలిసేందుకు హృతిక్ ప్యారిస్ వెళ్లాడని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని అతని పాస్ పొర్ట్ రికార్డుల ద్వారా బయటపడింది.

అయితే తాజాగా కంగనా రనౌత్ తనను మెంటల్ హెరాస్ చేసిందని హృతిక్ అంటున్నాడు. కంగనా తనకు పంపిన మెయిల్స్ ను ఒక్కొక్కటిగా పోలీసులకు హృతిక్ అందిస్తున్నాడు. కేవలం వన్ సైడ్ లవ్ అని, అది కూడా కంగనా నుంచి మాత్రమే లవ్ ప్రపోజల్స్ వచ్చాయని ఈమెయిల్స్ చెబుతున్నాయి. ఆరు నెలల వ్యవధిలో వేలకొద్ది మెయిల్స్ చేసింది. 2014 అక్టోబర్ లో తనకు న్యూడ్ ఫొటో కూడా కంగనా పంపిందని, 'మన ఇద్దరం తొలిసారి కలిసినప్పుడు జరిగేది ఇదే' అంటూ తన పోస్ట్ లో ఆమె పేర్కొందని హృతిక్ లీక్ చేసిన మెయిల్స్ లో వెల్లడైంది.

కేవలం కంగనా మాత్రమే లవ్ చేసిందని, తన నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదని హృతిక్ లీక్ చేసిన మెయిల్స్ లో ఆ వివరాలున్నాయి. ప్రతి ఆరు నిమిషాలకు ఒక మెయిల్ చేసిందని హృతిక్ బయటపెట్టిన మెయిల్స్ సారాంశం. అదే ఏడాది సెప్టెంబర్ లో చేసిన మెయిల్స్ లో అయితే, ఉదయం లేవగానే హృతిక్ గురించి గూగుల్ ల్ సెర్చ్ చేయడంతోనే తన రోజు ప్రారంభమవుతుందని, అతని వాయిస్ వినాలని తానే హృతిక్ కు ఫోన్ చేస్తుంటానని అందులో ఉంది. తాను ఫోన్ చేస్తే ఎందుకు లిఫ్ట్ చేయడం లేదని, తనను ఎందుకు అవాయిడ్ చేస్తున్నావంటూ కంగనా ప్రశ్నించిన విషయం కూడా వాటిలో మనకు కనిపిస్తోంది. ఈ వివరాలను బట్టి చూస్తే కంగనానే హీరోను ఇబ్బంది పెట్టిందని తెలుస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hrithik Roshan  Kangana Ranaut  Stills  

Other Articles