తన పెళ్లి గురించి మిల్కీబ్యూటీ ఏం చెప్పిందంటే | Tamanna denied her marriage rumors

Tamanna denied her marriage rumors

Tamanna denied her marriage rumors, Tamanna denied rumors, Tamanna clarifies marriage rumors, తమన్నా, పెళ్లి, ప్రేమ, వివాహం, Tamanna marriage gossips, Tamanna love story, Tamanna upcoming films, వార్తలు, గాసిప్స్, పుకార్లు, సినిమాలు, Tamanna hot stills, Tamanna cleavage stills, Tamanna latest stills, Tamanna movies

Tamanna denied her marriage rumors: South Actress Milky Beauty Tamanna responds on the rumors that coming on her marriage. She says that she was not going to get married.

తన పెళ్లి గురించి మిల్కీబ్యూటీ ఏం చెప్పిందంటే..

Posted: 04/20/2016 04:37 PM IST
Tamanna denied her marriage rumors

మిల్కీ బ్యూటీగా పేరును సొంతం చేసుకున్న తమన్నా ప్రస్తుతం తెలుగు, తమిళం సినిమాలతో బిజీగా వుంది. తెలుగులో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న ఈ అమ్మడు త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని గతకొద్ది రోజులుగా మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. తమన్నా గతకొద్ది కాలంగా ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ తో ప్రేమాయణం సాగిస్తోందని, అతనినే పెళ్లి చేసుకోనుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తమన్నా ఓ క్లారిటీ ఇచ్చింది.

ఈ పుకార్లపై తమన్నా స్పందిస్తూ... తన పెళ్లి గురించి వస్తున్న వార్తలన్నీ కూడా కేవలం పుకార్లేనని, తాను ప్రస్తుతం ఎవరిని పెళ్లి చేసుకోవడం లేదని.. ఒకవేళ తాను ఎవరినైనా పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పుడు బహిరంగంగా ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. తమన్నా ఇచ్చిన క్లారిటీ ఇక పెళ్లి పుకార్లకు స్వస్తి పలికినట్లుగా అయ్యింది.

తమన్నా ప్రస్తుతం తమిళంలో విజయ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాతో పాటు మరో రెండు, మూడు సినిమాల్లో నటిస్తోంది. ఇటీవలే తమన్నా నటించిన ‘బాహుబలి’, ‘ఊపిరి’ చిత్రాలు ఘనవిజయం సాధించాయి. మరి తమన్నా తన పెళ్లి వార్తను ఎప్పుడు ప్రకటిస్తుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tamanna  Oopiri  Baahubali  

Other Articles