Sardaar Gabbar Singh | KRK | Tweets | Pawan kalyan

Krk comments on pawan kalyan sardaar gabbar singh

Ram Gopal Varma Angry on KRK, Ram Gopal Varma tweets on KRK, Ram Gopal Varma vs KRK, KRK comments on pspk, Ram Gopal Varma tweets, Sardaar Gabbar Singh tickets, Sardaar Gabbar Singh online booking, Sardaar Gabbar Singh theaters list, Sardaar Gabbar Singh trailers, Sardaar Gabbar Singh posters, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh shows, Sardaar Gabbar Singh updates, Sardaar Gabbar Singh, Pawan kalyan

KRK comments on Pawan kalyan Sardaar Gabbar Singh: Powerstar Pawan kalyan Sardaar Gabbar Singh film released. Sharath marar, sunil lulla producers, DSP Music.

పవర్ స్టార్ పై కమల్ సంచలన వ్యాఖ్యలు

Posted: 04/09/2016 10:23 AM IST
Krk comments on pawan kalyan sardaar gabbar singh

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా నిన్న ఉగాది పండగ సంధర్భంగా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో గ్రాండ్ గా విడుదలయ్యి, యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదలకు ముందు బాలీవుడ్ కమెడియన్ కమల్ ఆర్ ఖాన్ పలు సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఈ చిత్రం విడుదలైన తర్వాత వచ్చిన యావరేజ్ టాక్ వల్ల... కమల్ ఆర్ ఖాన్ మళ్లీ తీవ్ర సంచలన వ్యాఖ్యలు చేసాడు.

తాజాగా ఈ విషయంపై కమల్ తన సోషల్ మీడియాలో స్పందిస్తూ.... నేను సర్దార్ గబ్బర్ సింగ్ తెలుగు మరియు హిందీలో అట్టర్ ఫ్లాప్ రిపోర్ట్ వచ్చినట్లుగా తెలిసింది. సార్ పవన్ కళ్యాణ్.. మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగ్గెస్ట్ ఫ్లాప్.. కాబట్టి మీరు ఇపుడు రెండు రూపాయల స్టార్. కనుక మీరు ఇపుడు వచ్చిన నా ‘దేశ్ద్రోహి 2’ సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్గా ఎదగండి అంటూ సంచలన వ్యాఖ్యలు చేసాడు. మరి కమల్ వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తాడో చూడాలి.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sardaar Gabbar Singh  KRK  Tweets  Tickets Bookings  Pawan kalyan  

Other Articles