Pawan Kalyan | Sardaar Gabbar Singh | Songs | Trailers

Sharad kelkar talks about pawan kalyan

sharad kelkar comments on pawan kalyan, Sardaar Gabbarsingh Audio Songs, Sardaar Gabbarsingh Trailer, Pawan Kalyan Sardaar Gabbarsingh Making Video, Sardaar Gabbar Singh stills, Sardaar Gabbar Singh overseas rights sold out, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

sharad kelkar talks about pawan kalyan: Power star pawan kalyan Sardaar Gabbar singh will be release on 8 April. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

సర్దార్ స్వీట్ హార్ట్ అంటున్న భైరవ్ సింగ్

Posted: 03/28/2016 03:29 PM IST
Sharad kelkar talks about pawan kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ‘సర్దార్ గబ్బర్ సింగ్’ సినిమా తెలుగు, హిందీ భాషలో గ్రాండ్ గా విడుదల కానుంది. పవన్ కళ్యాణ్ కు భారీ క్రేజ్ వున్న విషయం తెలిసిందే. ఆ క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లో ‘సర్దార్‘ విలన్ కూడా చేరిపోయాడు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ చిత్రంలో విలన్ గా బాలీవుడ్ నటుడు శరద్ కేల్కర్ నటిస్తున్నాడు.

భైరవ్ సింగ్ పాత్రలో శరద్ కేల్కర్ నటిస్తున్నాడు. భైరవ్ సింగ్ గా విలన్ పాత్రలో నటిస్తున్న శరద్ కేల్కర్ పవర్ స్టార్ పై ప్రశంసలు కురిపించాడు. పవన్ కు తాను పెద్ద అభిమానినని, తాను పవన్ కళ్యాణ్ ఇన్స్టిట్యూట్ లో ఓ స్టూడెంట్ ని మాత్రమేనని చెప్పుకొచ్చాడు. ఈ సినిమాకు పవన్ కళ్యాణ్ క్రియేటివ్ హెడ్ గా పనిచేస్తున్నప్పటికీ.. యాక్టింగ్ సమయంలో తనకు ఎంతో ఫ్రీడం ఇచ్చాడని శరద్ కేల్కర్ చెప్పుకొచ్చాడు. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ ను ‘స్వీట్ హార్ట్’ అని పిలుస్తానంటూ తెలిపాడు.

హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని బాబీ దర్శకత్వంలో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. కాజల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాయ్ లక్ష్మీ, సంజనలు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏప్రిల్ 8న ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  sharad kelkar  Trailers  Stills  

Other Articles