Samantha Ruth Prabhau did glamour rolls for that people

Samantha ruth prabhau did glamour rolls for that people

Smantha, Samanth glamour, Smanth ruth Prabhau

Samantha Ruth Prabhau did glamour rolls for that people. Smantha clear her feeling on gossips. She also said that gossips will spread easily in the cinema field.

వాళ్ల నోరు మూయించడానికే విప్సిన సమంత

Posted: 03/26/2016 12:35 PM IST
Samantha ruth prabhau did glamour rolls for that people

తెలుగుత పాటుగా, తమిళ్ లో కూడా దూసుకుపోతున్న సమంత తన గురించి కొన్ని నిజాలను వెలుగులోకి తీసుకువచ్చింది. సమంత అన్నీ రకాల పాత్రలకు సరిపోదు...నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను మాత్రమే చేయగలదు. నిండుగా కప్పుకుని చేసే పాత్రలే ఆమెకు సూటవుతాయి... అని తన కెరీర్‌ ప్రారంభంలో పలువురు పలు రకాలుగా అనుకున్నారని సమంత తెలిపింది. అయితే వారు అన్న మాటలు అవాస్తవాలని నిరూపించడానికే తాను గ్లామర్‌ బాట పట్టానని తెలిపింది. గ్లామర్‌కి, మాస్‌ పాత్రలకు తాను పనికి రానన్న వాళ్ళ నోళ్ళు మూయించడానికి నేను గ్లామరస్‌ గా కొన్ని సినిమాల్లో కనిపించానని సమంత వెల్లడించింది.

అలా తాను అన్ని రకాల పాత్రలనూ చేయగలననే నమ్మకం అందరికీ వచ్చిందని సంతోషంతొ చెప్పింది. తాను తొలి సినిమాలోనే ముద్దులు పెట్టేశానని... ఇప్పుడు ‘సారీ నేను కిస్‌ చేయను’ అని అంటే కొట్టడానికి వస్తారేమో. అని తెలిపింది. సీన్ పండటానికి నటిగా తన వంతు కృషి చేయడానికి తానెప్పుడూ వెనకాడనని చెప్పుకొచ్చింది. గాసిప్స్ తనను బాధించవు అని అంటే అబద్ధం చెప్పినట్టే అవుతుంది. మిగిలిన రంగాల్లో ఎవరికైనా ఓటమి ఎదురైతే అది ఎక్కువ మందికి తెలియదు... కేవలం వారి కుటుంబ సభ్యులకు, సన్నిహితులకు మాత్రమే తెలుస్తుంది. కానీ సినిమా స్టార్ల విషయం వేరని..  వారి గురించి చిన్న గాసిప్‌ పుట్టినా క్షణాల్లో అంతా వ్యాపిస్తుందని తెలిపింది.  మొత్తానికి సమంత తాను ఎందుకు గ్లామర్ పాత్రలను పోషించిందో తెలిపింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Smantha  Samanth glamour  Smanth ruth Prabhau  

Other Articles