Niharika | dubbing | Okamanasu | Naga shaurya | Stills

Niharika starts dubbing for okamanasu

Niharika dubbing to Okamanasu, Niharika Okamanasu, Okamanasu movie updates, Okamanasu movie details, Niharika stills, Niharika latest updates, Niharika movies, Niharika, Naga shaurya

Niharika starts dubbing for Okamanasu: Konidela Niharika introducing with Okamanasu film. Naga shaurya hero. ramaraju director.

‘ఒకమనసు’ కోసం సొంత గొంతు

Posted: 03/22/2016 10:22 AM IST
Niharika starts dubbing for okamanasu

నిహారిక హీరోయిన్ గా నటిస్తున్న తొలి చిత్రం ‘ఒక మనసు’. తాజాగా ‘కళ్యాణ వైభోగమే’ సినిమాతో మంచి సక్సెస్ ను అందుకున్న నాగశౌర్య ‘ఒక మనసు’లో నిహారిక సరసన హీరోగా నటిస్తున్నాడు. ఇటీవలే షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఈ సినిమాలో నిహారిక తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంటుంది. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాల్లో నిహారిక బిజీగా వుంది. ‘మల్లెలతీరం’ చిత్ర దర్శకుడు రామరాజు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి మరియు టివి9 సంయుక్తంగా నిర్మిస్తున్నారు. లవ్, ఫీల్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని మే నెలలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Niharika  Naga shaurya  Oka Manasu  Dubbing  stills  

Other Articles