Pavan Sadineni | blessed | baby girl | Savitri

Director pavan sadineni blessed with a baby girl

Pavan Sadineni blessed with a baby girl, Pavan Sadineni blessed, Pavan Sadineni with a baby girl, Savitri Movie posters, Savitri Movie trailers, Savitri Movie Songs, Savitri stills

Director Pavan Sadineni blessed with a baby girl: Tollywood director Pavan Sadineni blessed with a baby girl. Pavan sadineni upcoming film Savitri.

‘సావిత్రి’ దర్శకుడికి కూతురు పుట్టింది

Posted: 03/21/2016 04:46 PM IST
Director pavan sadineni blessed with a baby girl

‘ప్రేమ ఇష్క్ కాదల్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును సొంతం చేసుకున్న దర్శకుడు పవన్ సాధినేని తండ్రి అయ్యాడు. ఈ విషయాన్ని తాజాగా పవన్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలియజేసాడు. తనకు పాప పుట్టిందని, తండ్రి అవ్వడం ఒక గొప్ప అనుభూతి అని పవన్ తన సంతోషాన్ని పంచుకున్నాడు.

ఈ ఏడాది నా జీవితంలో రెండు ముఖ్యమైన ఘట్టాలు.. ఒకటి సినిమా విడుదల, రెండు నా లిటిల్ ప్రిన్సెస్. నా పాపకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి. నా పాపను ఆశీర్వదించండి అంటూ కోరాడు. ఇక పవన్ సాధినేని దర్శకత్వంలో రూపొందుతున్న ‘సావిత్రి’ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది.

నారా రోహిత్, నందిత జంటగా నటిస్తున్న ఈ చిత్రం ట్రైలర్లు ఇటీవలే విడుదల మంచి టాక్ ను సొంతం చేసుకున్నాయి. సాయికార్తీక్ సంగీతం అందించిన పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Savitri  Pavan Sadineni  Blessed a baby girl  trailers  

Other Articles