Pawan kalyan | Special Blog | Sardaar Gabbarsingh | Audio launch | stills

Pawan kalyan special blog for fans

Pawan kalyan Special Blog for fans, Pawan kalyan blog for fans, Pawan kalyan Sardaar Gabbarsingh, Sardaar Gabbarsingh audio launch, Sardaar Gabbarsingh teaser, Sardaar Gabbarsingh stills, Sardaar Gabbarsingh posters

Pawan kalyan Special Blog for fans: Powerstar Pawan kalyan Sardaar Gabbarsingh audio launch started. Devisriprasad music. Bobby director, Kajal heroine.

ఫ్యాన్స్ కోసం పవన్ కళ్యాణ్ స్పెషల్ బ్లాగ్

Posted: 03/20/2016 08:34 PM IST
Pawan kalyan special blog for fans

సర్ధార్ గబ్బర్ సింగ్ సినిమా ఆడియో రిలీజ్ వేడుక నోవాటెల్‌లో అంగరంగ వైభవంగా జరుగుతోంది. దీని కోసం ఎక్కడెక్కడి నుంచో అభిమానులు తరలివచ్చారు . పవన్ కోసం వెయిట్ చేస్తున్న పవన్ అభిమానులకు ఆయన రాకముందే ఒక అద్బుతమైన వార్త మనముందుకొచ్చింది. అయితే పవన్ ఇక తన సినిమా గురించి చెప్పడానికి... ఒక బ్లాగ్ తో అభిమానుల ముందుకు రానున్నారంట. అయితే ఈ బ్లాగ్ లో పవన్ తన సినిమాల విషయాలు, చిన్న చిన్న స్టోరీలు చెబుతారంట. అయితే ఒకవేళ కుదిరితే బ్లాగ్ ద్వార అభిమానులతో డైరెక్ట్ కాంటాక్ట్ లోకి రావొచ్చని సినీ పెద్దలు చెబుతున్నారు. అయితే కొన్ని సినిమాలు చేసిన తరువాత సినమాలకు దూరంగా ఉంటానని చెప్పిన పవన్ ఈ బ్లాగ్ తో ఫ్యాన్స్‌కు దగ్గరగా ఉండాలనుకుంటున్నారు. ఈ విషయాన్ని యాంకర్ సుమ ఆడియో పంక్షన్ లో చెప్పారు. ఎంతైనా పవన్ అంటే అభిమానులకు ఎంత ప్రేమనో...అభిమానులన్నా...పవన్‌కు అంతే ప్రేమ అందుకే ఫ్యాన్స్‌కు ఏదో విధంగా దగ్గరవ్వాలని అనుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(1 Vote)
Tags : Sardaar Gabbarsingh  Pawan kalyan  special blog  teaser  stills  

Other Articles