Sardaar Gabbar Singh | Music Launch | Trailer | Pawan Kalyan | Teaser

Sardaar gabbarsingh music launch starts

Sardaar Gabbarsingh Music Launch Starts, Sardaar Gabbarsingh posters, Sardaar Gabbarsingh teaser, Sardaar Gabbar singh Movie news, Sardaar Gabbar singh stills, Pawan kalyan movie news, Pawan kalyan movie updates, Pawan kalyan stills, Sanjana, Raai Laxmi, Kajal agarwal

Sardaar Gabbarsingh Music Launch Starts: Power star pawan kalyan latest film Sardaar Gabbar singh. bobby director, devi sri prasad music. kajal heroine. Pawan kalyan movie shooting updates and details.

అభిమానుల సందడితో ‘సర్దార్’ ఆడియో వేడుక షురూ

Posted: 03/20/2016 07:12 PM IST
Sardaar gabbarsingh music launch starts

‘గబ్బర్ సింగ్’, ‘అత్తారింటికి దారేది’, ‘గోపాల గోపాల’ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్దార్ గబ్బర్ సింగ్’. ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ లోని నోవాటెల్ లో ఘనంగా ప్రారంభమయ్యింది. ఈ వేడుక అంతా కూడా అభిమానులు కేకలతో మారుమ్రోగుతోంది. ‘పవర్’ ఫేం బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్స్ ప్రై.లిమిటెడ్ బ్యానర్, పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ బ్యానర్లపై శరత్ మరార్, సునీల్ లుల్లాలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సౌత్ ఇండియన్ రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పాటలు ఎలా వుండబోతున్నాయోనని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. పాటలు మరికొద్ది క్షణాల్లో విడుదల కానున్నాయి. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, హిందీ భాషలలో ఏప్రిల్ 8న విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Pawan Kalyan  Sardaar Gabbar Singh  Audio launch updates  teaser  posters  

Other Articles