Baaghi | Trailer | Tiger Shroff | Shraddha Kapoor | Stills

Tiger shroff baaghi trailer

Baaghi Official Trailer, Baaghi Trailer, Baaghi stills, Baaghi movie trailer, Tiger Shroff Baaghi trailer, Baaghi movie updates, Baaghi release date, Baaghi

Tiger Shroff Baaghi Trailer: starring Tiger Shroff and Shraddha Kapoor and directed by Sabbir Khan. The film releases on April 29, 2016.

వారెవ్వా ‘భాగీ’ ట్రైలర్ సిరిగిపోయిందిపో

Posted: 03/14/2016 07:03 PM IST
Tiger shroff baaghi trailer

తెలుగులో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కు భారీ బ్లాక్ బస్టర్ ను అందించిన చిత్రం ‘వర్షం’. ప్రభాస్ క్రేజ్ ను భారీగా పెంచేసిన ‘వర్షం’ సినిమా కలెక్షన్ల వర్షం కురిపించింది. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నారంటూ వార్తలొచ్చాయి. కానీ ఇది ‘వర్షం’ సినిమా రీమేక్ కాదు.

బాలీవుడ్ యాక్షన్ హీరో టైగర్ ష్రాఫ్, క్యూట్ హీరోయిన్ శ్రద్ధాకపూర్ జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘భాగీ’. యూటివి మోషన్ పిక్చర్స్ బ్యానర్ పై సాజిద్ నడియడ్ వాలా నిర్మిస్తున్న ఈ చిత్రానికి సబ్బీర్ ఖాన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో టాలీవుడ్ హీరో సుధీర్ బాబు విలన్ పాత్రలో నటిస్తున్నాడు.

ఈ చిత్ర ఆఫీషియల్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ అదిరిపోయింది. పూర్తి లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇందులో శ్రద్ధాకపూర్ గ్లామర్ అందాల ఆరబోత భారీగానే చేసింది. ఇక టైగర్ చేసిన యాక్షన్ సీన్లు హైలెట్ కానున్నాయి. నెగెటివ్ పాత్రలో సుధీర్ బాబు సరిగ్గా సరిపోయారు. ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baaghi  Trailer  Tiger Shroff  Shraddha Kapoor  Sudheer Babu  stills  

Other Articles