Nimrat Kaur FHM Hot Photoshoot 2016: Bollywood actress Nimrat Kaur FHM hot photoshoot stills 2016.

Nimrat kaur fhm hot photoshoot 2016

Nimrat Kaur, Hot photoshoot, FHM, Stills, Bikini

Nimrat Kaur hot photoshoot, Nimrat Kaur FHM photoshoot, Nimrat Kaur photoshoot 2016, Nimrat Kaur hot stills, Nimrat Kaur in bikini, Nimrat Kaur in FHM, Nimrat Kaur FHM shoot, Nimrat Kaur

అందాల ఆరబోతలో రెచ్చిపోతున్న వయ్యారి భామ

Posted: 02/17/2016 03:11 PM IST
Nimrat kaur fhm hot photoshoot 2016

బాలీవుడ్ లో ‘లంచ్ బాక్స్’, ‘ఎయిర్ లిఫ్ట్’ సినిమాల్లో నటించి, మంచి పేరు తెచ్చుకున్న హీరోయిన్ నిమ్రత్ కౌర్ ఇపుడు అందాల ఆరబోతకు సిద్ధమయ్యింది. తన గత చిత్రాల్లో కొంచెం పద్దతిగా వున్న పాత్రల్లో నటించి మెప్పించింది. కానీ అవకాశాలు అంతంత మాత్రంగానే వున్నాయి. దీంతో గ్లామర్ షోకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తోంది.

తాజాగా ఈ అమ్మడు ఎఫ్‌హెచ్‌ఎం మ్యాగజైన్‌ కోసం ఓ హాట్ ఫోటో షూట్ లో పాల్గొంది. ఇందులో రెడ్ హాట్ బ్రాలో తన క్లీవేజ్ అందాలను చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది. ఇంతకాలం చాలా సింపుల్ గా కనిపించినా నిమ్రత్ లో ఇంత హాట్ భామ దాగుందా అని బాలీవుడ్ జనాలు ఆశ్చర్యపోతున్నారు.

ఈ ఫోటోషూట్ ద్వారా అయినా ఈ అమ్మడు తనకు మరిన్ని అవకాశాలు వస్తాయని తెగ హాట్ హాట్ ఫోజులిచ్చేసింది. మరి ఇకమీదైనా ఈ అమ్మడికి హాట్ హాట్ గ్లామర్ పాత్రలు వరిస్తాయో లేదో భవిష్యత్తులోనే తెలియనుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles