Padma Awards 2016 | Winners List | Rajinikanth | Ramoji rao | SS Rajamouli

Padma awards 2016 winners list

List of Padma Awards 2016, Padma Awards 2016, Padma Awards 2016 winners, Padma Awards 2016 list, Padma Awards 2016 latest updates, Rajamouli, Ramoji Rao, Rajinikanth, stills

Padma Awards 2016 winners list: Famous and Prestigious awards of India Padma Awards 2016 winners list has been out. Rajinikanth, SS Rajamouli, Ramoji rao selected to padma awards.

రజనీ, జక్కన్నలను వరించిన ‘పద్మ’ అవార్డులు

Posted: 01/25/2016 04:48 PM IST
Padma awards 2016 winners list

ప్రతి ఏటా భారత ప్రభుత్వం అందించే అవార్డుల్లో ‘పద్మ’ అవార్డులు చాలా కీలకం అనే విషయం తెలిసిందే. అయితే కేంద్ర ప్రభుత్తం 2016వ సంవత్సరానికి గాను పద్మ అవార్డులను ప్రకటించింది. వివిధ రంగాలలో విశేష సేవాలను అందించిన వ్యక్తులకు ‘పద్మ’ అవార్డులను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. వారి వివరాలు...

సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి - పద్మశ్రీ
సినీ నటుడు రజనీకాంత్ - పద్మవిభూషణ్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ - పద్మభూషణ్
సినీ గాయకుడు ఉదిత్ నారాయణ్ - పద్మభూషణ్
పాత్రికేయ ప్రముఖులు రామోజీరావు - పద్మవిభూషణ్

ప్రముఖ నృత్యకారిణి యామినీ కృష్ణమూర్తి - పద్మవిభూషణ్
ఆధ్యాత్మిక గురు శ్రీశ్రీ రవిశంకర్ - పద్మవిభూషణ్
జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ జగ్మోహన్ - పద్మవిభూషణ్
సంగీత విద్వాంసురాలు గిరిజాదేవి - పద్మవిభూషణ్
మాజీ కాగ్ వినోద్ రాయ్ - పద్మభూషణ్

ఇందులో భాగంగా క్రీడా, వాణిజ్యం, వైద్యం తదితర రంగాల్లో సేవలందించిన పలువురికి పద్మ అవార్డులను ప్రకటించారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా ఈ అవార్డుల ప్రదానం జరగనుంది. పద్మ అవార్డులకు ఎంపికైన వారందరికి కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Padma Awards 2016  Winners list  Rajinikanth  Ramoji Rao  Rajamouli  

Other Articles