Speedunnodu | Tamanna | Regina | Rakul preet singh | Hebah patel | Theatrical Trailer | Bellamkonda Srinivas

Actress in speedunnodu audio launch

Heroines in Speedunnodu Audio Launch, Tamanna in Speedunnodu Audio Launch, Hebah patel in Speedunnodu Audio Launch, Regina in Speedunnodu Audio Launch, Rakul Preet Singh in Speedunnodu Audio Launch, Tejaswi, Poorna, Sakshi choudary, Speedunnodu Trailer, Speedunnodu posters, Speedunnodu songs, Speedunnodu latest news, Speedunnodu movie updates, Speedunnodu, Tamanna stills, Regina stills, Rakul preet singh stills, Hebah patel stills, tejaswi stills, poorna stills, catherin tresa stills, sakshi chowdary stills

Actress in Speedunnodu Audio Launch: Bellamkonda Srinivas latest film Speedunnodu. Sonarika Bhadoria heroine. Tamanna in special song. Directed by Bheemaneni Srinivas Rao. Music composed by Vasanth and Produced by Bheemineni Sunitha under the banner of Goodwill Films.

పిచ్చెక్కించే అందాలతో రెచ్చగొట్టిన వయ్యారి భామలు

Posted: 01/23/2016 01:35 PM IST
Actress in speedunnodu audio launch

‘అల్లుడుశీను’ బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘స్పీడున్నోడు’ ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. మాములుగా ఏదైనా సినిమా ఆడియో ఫంక్షన్లకు సినీ దర్శకులు, స్టార్ హీరోలు ఎక్కువగా వస్తూ వుంటారు. కానీ ఈ ఆడియో ఫంక్షన్ కు హీరోలు, దర్శకులు కాకుండా ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో వున్న కత్తిలాంటి హాట్, స్టార్ హీరోయిన్లు ఎంట్రీ ఇచ్చి, మరింత జోష్ ను పెంచారు.

ఇంతకీ ఆ కత్తిలాంటి హాట్ హీరోయిన్లు ఎవరనీ అనుకుంటున్నారా? తమన్నా, రెజీనా, రకూల్ ప్రీత్ సింగ్, హేభ పటేల్, కెథరిన్ థ్రెసా, తేజస్వీ, పూర్ణ, సాక్షి చౌదరిలు హాజరై స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచారు. అంతేకాదు.. సినిమాల్లో కంటే వీరంతా కూడా ఈ కార్యక్రమం కోసం వేసుకొచ్చిన డ్రెస్సులు మరింత హాటుగా వుండటంతో... వేదిక అంతా కూడా చాలా హాట్ హాట్ గా మారిపోయింది.

రెజీనా, రకూల్, హేభ పటేల్, సాక్షి చౌదరిలు పిచ్చెక్కించే హాట్ హాట్ డ్రెస్సుల్లో విచ్చేసారు. ముఖ్యంగా రెజీనా, రకూల్, హేభలు స్పెషల్ గ్లామర్ ఎట్రాక్షన్ గా నిలిచారు. తమలోని అందచందాలను చూపించి, చూపించకుండా ఈ భామలు వేసుకొచ్చిన డ్రెస్సులు, ఆ వాతావరణాన్ని మరింత హాట్ గా మార్చాయి.

ఇక ఈ కార్యక్రమంలో పూర్ణ, సాక్షి చౌదరి, తేజస్వీలు ఒక్కో పాటకు డాన్సులు చేసి, అలరించారు. పాటలో కూడా ఏమాత్రం తగ్గకుండా, ఒక్కొక్కరు ఇరగదీసేసారు. మొత్తానికి ఆడియో ఫంక్షన్ కు ఈ అందమైన కత్తిలాంటి భామల స్పెషల్ ఎంట్రీతో అదిరిపోయింది. ఈ ఏడుగురు భామల మధ్యలో శ్రీకృష్ణుడిలా బెల్లంకొండ శ్రీనివాస్ బాగా సెట్ అయ్యాడు.

ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాస్ రావ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని భీమనేని రోషితా సాయి సమర్పణలో గుడ్ విల్ ఫిలిమ్స్ బ్యానర్ పై భీమినేని సునీత నిర్మిస్తున్నారు. డి.జె.వసంత్ సంగీతం అందించారు. శ్రీనివాస్ సరసన సోనారిక హీరోయిన్ గా నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Heroines  Speedunnodu  Audio Launch  Theatrical Trailer  Bellamkonda Srinivas  

Other Articles