Poonam Pandey | Defamation case | Abortion | 100 crores | Tweets

Poonam pandey files rs 100 crores defamation case

Poonam Pandey files 100 crore defamation case, Poonam Pandey files 100 crore, Poonam Pandey defamation case, Poonam Pandey abortion, Poonam Pandey legal action, Poonam Pandey latest tweets, Poonam Pandey tweets, Poonam Pandey news, Poonam Pandey stills, Poonam Pandey

Poonam Pandey files Rs 100 crores defamation case: Bollywood Hot actress Poonam Pandey angry about her abortion has been doing the rounds on many websites and the actress plans to take legal action.

పూనమ్ అబార్షన్ కు 100 కోట్లు

Posted: 01/22/2016 10:22 AM IST
Poonam pandey files rs 100 crores defamation case

బాలీవుడ్ సెక్సీ భామ పూనమ్ పాండేను ప్రెగ్నేన్సీని చేసి కష్టాల్లోపడ్డారు కొందరు. గతకొద్ది కాలంగా యూట్యూబ్, సోషల్ మీడియా సైట్లను వేదికగా చేసుకొని, ప్రతి పండగకు, స్పెషల్ ప్రోగ్రామ్స్ కు తన అందాలతో పిచ్చెక్కిస్తోంది పూనం పాండే. అయితే ఈ అమ్మడు ఇటీవలే ప్రెగ్నెన్సీ అయ్యిందని, ఓ హాస్పిటల్లో అబార్షన్ కూడా చేయించుకుందని ఓ వెబ్ సైట్ ప్రచురించింది. ఈ విషయం తెలుసుకున్న పూనం పాండే ఆ వెబ్ సైట్ పై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది.

అయితే కేవలం మాటలతో కాకుండా ఈసారి నేరుగా యాక్షన్ లోకే దిగిపోయింది ఈ అమ్మడు. తనపై తప్పుడు వార్తలను ప్రచురించిన ఆ వెబ్ సైట్ పై అక్షరాల వంద కోట్ల రూపాయలు పరువు నష్టం దావా వేసింది. ఈ విషయంపై ఇప్పటికే తన లీగల్ టీం యాక్షన్ తీసుకుంటుందని పూనమ్ స్పష్టం చేసింది.

పూనమ్ పాండే స్పందిస్తూ... తాను ప్రెగ్నెన్సీ అయ్యి, అబార్షన్ చేయించుకున్నట్లుగా వచ్చిన వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కూడా తప్పుడు వార్తలే, అందుకే అలాంటి వార్తలను రాసిన ఆ వెబ్ సైట్ పై చట్టపరంగా చర్యలు తీసుకోబోతున్నానని పూనమ్ తెలిపింది. ఎలాంటి ఆధారం లేకుండా ఆ కథనాన్ని ఎందుకు రాశావని నేను ఆ రిపోర్టర్‌ను అడిగాను. ఆమె చెప్పింది విని బిత్తరపోయాను. తన వద్ద ఎలాంటి ఆధారం లేకపోయినా.. ఎవరో చెప్పింది విని తాను అది రాసినట్టు ఆమె చెప్పింది. ఇలాంటి జర్నలిజం చూసి నేను షాక్‌ తిన్నాను అంటూ చెప్పుకొచ్చింది.

అలాగే... మీడియా వాళ్లకు విజ్ఞప్తి చేస్తున్నాను.. తప్పుడు వార్తలను గుడ్డిగా నమ్మేసి కాపీ, పేస్ట్ చేసేయ్యకండి. ప్రచురించే ముందు నిజానిజాలు తెలుసుకోండి. ఇపుడు నాపై తప్పుడు వార్తలను రాసిన ఆ వెబ్ సైట్ పై 100 కోట్ల పరువు నష్టం దావా వేసానంటూ పూనమ్ పాండే స్పష్టం చేసింది. మరి పూనమ్ దెబ్బకు ఆ వెబ్ సైట్ వారు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Poonam Pandey  defamation case  Abortion  100 crores  Tweets  

Other Articles