Krishnagaadi Veera Premagadha | Audio Release | Nani | Teaser

Krishnagaadi veera premagadha audio launched

Krishnagaadi Veera Premagadha Audio Release, Krishnagaadi Veera Premagadha Trailer, Krishnagaadi Veera Premagadha Songs, Nani Krishnagaadi Veera Premagadha first look, Nani Krishnagaadi Veera Premagadha, Nani Krishnagaadi Veera Premagadha movie news, Nani Krishnagaadi Veera Premagadha stills, Nani Krishnagaadi Veera Premagadha posters, Nani, Krishnagaadi Veera Premagadha

Krishnagaadi Veera Premagadha Audio Launched: stars Nani, Mehr Pirzada, Brahmaji, Sampath Raj, Harish Uthaman, Murli Sharma, Sathru, Pruthvi, Prabhas Srinu, Venu Tillu among others. Directed by Hanu Raghavapudi. Produced by Raam Achanta, Gopi Achanta, Anil Sunkara under the banner 14 Reels. Music scored by Vishal Chandrashekhar.

మహేష్ చేతుల మీదుగా కృష్ణగాడి ఆడియో విడుదల

Posted: 01/21/2016 10:12 AM IST
Krishnagaadi veera premagadha audio launched

నాని హీరోగా ‘అందాల రాక్షసి’ ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న తాజా చిత్రం ‘కృష్ణగాడి వీరప్రేమగాధ’. ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాతలు రామ్ అచంట, గోపీచంద్ అచంట, అనిల్ సుంకర సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించిన పాటలను నిన్న హైదరాబాద్ లో అభిమానుల సమక్షంలో ఘనంగా విడుదల చేసారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేసారు. అలాగే సుకుమార్, రత్నవేలు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిగ్ సీడి, ఆడియో సీడీలను మహేష్ విడుదల చేసారు.

ఈ వేడుకలో థియేటర్ ట్రైలర్ ను కూడా విడుదల చేసారు. ఈ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, రొమాంటిక్, కామెడీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంతో మెహరీన్ హీరోయిన్ గా పరిచయం అవుతుంది. మెహరీన్ ఈ సినిమాలో చాలా చక్కగా, గ్లామరస్ గా కనిపిస్తోంది. త్వరలోనే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nani  Krishnagaadi Veera Premagadha  Audio Launched  Trailers  stills  

Other Articles