Sunny Leone | Mastizaade | Interviews | Release Date | Hot stills

Bollywood supports to sunny leone

Bollywood Cine Celebrities supports to Sunny Leone, Sunny Leone latest interview, Sunny Leone interviews, Sunny Leone latest news, Sunny Leone hot news, Sunny Leone hot stills, Sunny Leone hot updates, Sunny Leone

Bollywood supports to Sunny Leone: Mastizaade is an upcoming Indian Bollywood film, directing by Milap Zaveri and producing by Pritish Nandy. Starring Sunny Leone in a lead role.

పోర్న్ స్టార్ కు బాలీవుడ్ తారల సపోర్ట్

Posted: 01/20/2016 11:24 AM IST
Bollywood supports to sunny leone

పోర్న్ స్టార్ గా ఎన్నో నీలిచిత్రాల్లో నటించి, ఇటీవలే బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి, తనకంటూ ఓ భారీ క్రేజ్ ను సంపాదించుకున్న సన్నీలియోన్.. ప్రస్తుతం ఇండియాలోనే హాట్ బ్యూటీగా కొనసాగుతోంది. తాజాగా ఈ అమ్మడు నటించిన ‘మస్తీజాదే’ చిత్రం విడుదలకు సిద్ధమయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా సన్నీలియోన్ ఓ టీవి ఛానెల్ తో ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే ఈ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు సన్నీలియోన్ చాలా ఒత్తిడికి గురయ్యింది.

సన్నీలియోన్ ను చాలా వరకు పోర్న్ స్టార్ గానే టార్గెట్ చేస్తూ.. సదరు యాంకర్ అడిగిన ప్రశ్నలకు ఎలా స్పందించాలో సన్నీలియోన్ కు అర్థం కాలేదు. అయినా కూడా ఆ ప్రశ్నలకు సన్నీలియోన్ చాలా ఓపికగా, తెలివిగా సమాధానాలిచ్చింది. ఆ ప్రశ్నలలో కొన్నింటిని మీకోసం అందిస్తున్నాం.. మీరు చూడండి.

సన్నీలియోన్ ను సదరు టీవి యాంకర్ అడిగిన ప్రశ్నలు:
చాలా మంది భార్యలు వారి భర్తలకు మీ నుంచే సమస్యలు తలెత్తుతాయని అంటున్నారు. దీనిపై ఎలా స్పందిస్తారు?
భారత బ్రాండ్ అంబాసిడర్(ప్రచారకర్త)గా మిమ్మల్ని ఎంపికచేస్తే.. అది దేశ ప్రమాదానికి సంకేతం కాదంటారా?
ఆమీర్ తో కలిసి నటించాలని మీరు అనుకుంటున్నారు. కానీ మీతో కలిసి ఆమీర్ నటిస్తాడని అనుకుంటున్నారా?
మీరు ఇండియాకి వచ్చిన తర్వాతే దేశంలో పోర్న్ వీక్షకులు పెరిగారు. ప్రపంచంలోనే మన దేశం మొదటి స్థానానికి చేరాం. దీనిపై మీరేలా స్పందిస్తారు?

అయితే ఇలాంటి చాలా ప్రశ్నలకు సన్నీలియోన్ ఎంతో ఓపికగా సమాధానాలిచ్చింది. సన్నీలియోన్ సమాధానాలకు బాలీవుడ్ సినీతారలు ఫిదా అయిపోయారు. అంతేకాకుండా చాలా మంది సెలబ్రెటీలు ఈ అమ్మడికి తమ మద్ధతును తెలియజేసారు. మొత్తానికి సన్నీలియోన్ కు బాలీవుడ్ సినీతారలు సైతం ఫిదా అయిపోతున్నారు. మరి ఈ అమ్మడు నటించిన ‘మస్తీజాదే’ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny Leone  Mastizaade  Interviews  Release Date  Hot stills  

Other Articles