Hot kajal Agarwal in filmfare award function

Hot kajal agarwal in filmfare award function

Kajal Agarwal, Kajal, Hot Kajal Posters, kajal Hot Images, Kajal in filmfare awards

Sporting a custom Swapnil Shinde, Kajal walked the Filmfare Awards red carpet on Friday evening in Mumbai. The hot pink gown that revealed quite a bit of décolletage was styled with a middle parted sleek do and very basic jewellery that did include a watch. I have a feeling this look will get mixed reviews from y’all because of that revealing neckline and am very curious about your reactions. Vote and/or comment away!

హాట్ అందాలతో రెచ్చగొడుతున్న కాజల్

Posted: 01/17/2016 07:04 PM IST
Hot kajal agarwal in filmfare award function

అందాల రాశి కాజల్ అగర్వాల్ మారుతోంది. ఎందులో మారుతోంది అనుకుంటున్నారా..? ఒకప్పుడు కేవలం నటనకు మాత్రమే ప్రాధాన్యత నిచ్చే కాజల్ ఇప్పుడు అందానికి కూడా అంతే ప్రాధాన్యతనిస్తోంది. కాజల్ ఇప్పటి వరకు ఏ సినిమాలో కూడా ఈ రేంజిలో ఎక్స్ ఫోజింగ్ చేయలేదు. అలాంటిది ఓ అవార్డుల కార్యక్రమంలో అమ్మడు ఈ రేంజిలో హాట్ గా కనిపించే సరికి అంతా ఆశ్చర్య పోతున్నారు. సౌత్ సినిమాల్లో కాజల్ స్టార్ హీరోయిన్. అయితే బాలీవుడ్లో మాత్రం అమ్మడు అనుకున్న స్థాయికి ఎదగలేక పోతోంది. హిందీలో ఒకటి రెండు సినిమాలు చేసినా ఆ సినిమాలు సరిగా ఆడక పోవడంతో పెద్దగా గుర్తింపు రాలేదు.

{/youtube}rom3YXX5Odc|620|400|1{/youtube}


టాలీవుడ్ లో తన సత్తాను చాటిన కాజల్ తర్వాత మెల్లిగా బాలీవుడ్ బాట పట్టినా కానీ పెద్దగా కలిసిరాలేదు. దాంతో అమ్మడు ప్రస్తుతం అందాల ప్రదర్శనకు సిద్దమైనట్లుంది. తాజా కాజల్ అగర్వాల్ అదిరిపోయే అందాలతో మీడియాను తనవైపుకు లాక్కుంది వాలుకళ్ల సుందరి. ఇప్పటికే చాలా సిపిమాలు చేసినా కానీ తగిన గుర్తింపు లేకపోవడంతో ఇక అందాల ప్రదర్శనకు ఎక్కువ స్కోప్ ఇస్తోంది. ప్రస్తుతం కాజల్ హిందీలో ‘దో లబ్జోంకి కహాని' అనే చిత్రంలో నటిస్తోంది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్టు ప్రొడక్షన్ దశలో ఉంది. ఇక తెలుగులో టాప్ హీరోలైన మహేష్ బాబుతో ‘బ్రహ్మోత్సవ', పవన్ కళ్యాణ్ తో ‘సర్దార్ గబ్బర్ సింగ్' చిత్రాలు చేస్తోంది. దీంతో పాటు తమిళంలో ‘కవలై వేండమ్' అనే సినిమా చేస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kajal Agarwal  Kajal  Hot Kajal Posters  kajal Hot Images  Kajal in filmfare awards  

Other Articles