Bangalore Naatkal | Teaser | Arya | Sri Divya | Rana Daggubati

Bangalore naatkal movie teaser

Bangalore Naatkal Teaser, Bangalore Naatkal stills, Bangalore Naatkal posters, Bangalore Naatkal movie news, Bangalore Naatkal movie stills, Bangalore Naatkal Trailers, Bangalore Naatkal Videos, Bangalore Naatkal, Arya, Sri Divya and Bobby Simha, Rana Daggubati, Raai Laxmi, Parvathy, Samantha

Bangalore Naatkal Movie Teaser: Bangalore Naatkal is an upcoming Tamil comedy drama film directed by Bhaskar. The film is a remake of the 2014 Malayalam film Bangalore Days written and directed by Anjali Menon. Featuring an ensemble cast consisting of Arya, Sri Divya and Bobby Simha in the lead roles, it also has Rana Daggubati, Raai Laxmi, Parvathy and Samantha in other major roles. Produced by Prasad V Potluri under his banner PVP cinema.

నో రీమేక్.. ఓన్లీ డబ్బింగ్.. త్వరలోనే!

Posted: 01/11/2016 02:00 PM IST
Bangalore naatkal movie teaser

మలయాళంలో ఘనవిజయం సాధించిన ‘బెంగళూర్ డేస్’ చిత్రాన్ని తమిళంలోకి ‘బెంగళూర్ నాట్కల్’ పేరుతో రీమేక్ చేస్తున్నారు. ‘బొమ్మరిల్లు’ ఫేం భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని పివిపి బ్యానర్ పై ప్రసాద్.వి.పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ఈ సినిమాలో ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహ ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. రానా, రాయ్ లక్ష్మీ, పార్వతి, సమంత కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఆర్య, శ్రీదివ్య, బాబీ సింహలు ఇందులో కజిన్స్ గా నటిస్తున్నారు. వీరు ముగ్గురు కలిసి బెంగళూర్ ట్రిప్ ప్లాన్ చేస్కొని వెళ్తారు. బెంగళూర్ ట్రిప్ లో వీరికి ఎదురైన సంఘటనలు ఎలా వుండబోతున్నాయనేది సినిమా కథాంశం. ఇటీవలే విడుదలైన ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.

ఇప్పటివరకు మాస్ లుక్ లో కనిపించిన ఆర్య ఇందులో చాలా సాఫ్ట్, బిజినెస్ మాన్ లుక్ లో కనిపిస్తున్నాడు. మలయాళం ‘బెంగళూర్ డేస్’ ను తెలుగు, తమిళం భాషలలో వేరు వేరు నటీనటులతో రీమేక్ చేయాలని అనుకున్నారు. కానీ తెలుగు వర్షెన్ క్యాన్సిల్ చేసి, తమిళంలోనే రీమేక్ చేస్తున్నారు. తమిళ చిత్రాన్నే తెలుగులోకి ‘బెంగళూర్ ప్రయాణం’, ‘బెంగళూర్ రోజులు’ అనే టైటిల్స్ తో అనువాదం చేసి, విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఫిబ్రవరిలో తెలుగు, తమిళంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bangalore Naatkal  Teaser  Arya  Sri Divya  Rana Daggubati  

Other Articles