Sharawanand happy with Prabhas Wishes

Sharawanand happy with prabhas wishes

Sharawanand talks about prabhas, Sharawanand comments prabhas, Sharawanand happy with prabhas, Express Raja audio, Express Raja latest news, Express Raja interviews, Express Raja movie news, Express Raja release date, Express Raja posters, Express Raja cast, surabhi

Sharawanand happy with Prabhas Wishes: Tollywood actor Sharawanand latest film Express Raja. This film audio launched by young rebel star prabhas.

ప్రభాస్ వస్తే హిట్టు గ్యారెంటి: ఎక్స్ ప్రెస్ రాజా

Posted: 12/21/2015 10:30 AM IST
Sharawanand happy with prabhas wishes

శర్వానంద్ హీరోగా నటిస్తున్న ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్ర ఆడియో ఇటీవలే ప్రభాస్ చేతుల మీదుగా విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రభాస్ ఈ ఆడియో విడుదల చేయడంపై ఈ సినిమా గ్యారెంటీ హిట్టు అని చెబుతున్నాడు హీరో శర్వానంద్. ఈ సినిమా గురించి శర్వానంద్ మాట్లాడుతూ... గతంలో తాను ఇదే బ్యానర్లో నటించిన ‘రన్ రాజా రన్’ చిత్ర ఆడియో వేడుకకు కూడా ప్రభాస్ వచ్చి, ఆడియో విడుదల చేసాడు. ఆ సినిమా హిట్టయ్యింది. తాజాగా ‘ఎక్స్ ప్రెస్ రాజా’ చిత్ర ఆడియో విడుదలకు కూడా ప్రభాస్ వచ్చాడు. కాబట్టి ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని శర్వానంద్ చెబుతున్నాడు.

శర్వానంద్, సురభి జంటగా మేర్లపాక గాంధీ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాతలు వంశీ, ప్రమోద్ లు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ లక్కరాజు సంగీతం అందించారు. ఈ చిత్ర పాటలు, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Express Raja  Sharawanand  Prabhas  Songs  Trailers  

Other Articles