‘రఘువరన్’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయిన తమిళ హీరో ధనుష్ నటిస్తున్న తాజా చిత్రం ‘థంగ మగన్’. ఈ చిత్రాన్ని తెలుగులో ‘నవమన్మధుడు’ పేరుతో విడుదల చేయనున్నారు. ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. డి.ప్రతాప్ రాజు సమర్పణలో బృందావన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎన్.వెంకటేష్, ఎన్.రవికాంత్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి వేల్ రాజ్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఇటీవలే. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఇటీవలే తెలుగు ఆడియోను కూడా విడుదల చేసారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. అలాగే ట్రైలర్ అద్భుతంగా వుంది. ఫ్యామిలీ లవ్, ఎంటర్ టైనర్ గా రూపొందుతోంది. ఈ చిత్రాన్ని డిసెంబర్ 18న గ్రాండ్ లెవల్‌లో ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళంలో భాషలలో విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.
ధనుష్, సమంత, ఎమీజాక్సన్, రాధికా శరత్‌కుమార్, కె.ఎస్.రవికుమార్ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: అనిరుధ్ రవిచంద్రన్, కెమెరాః ఎ.కుమరన్, ఎడిటింగ్: ఎం.వి.రాజేష్‌కుమార్, సహ నిర్మాతలుః ఎం.డి.ఎం.ఆంజనేయరెడ్డి, కె.యస్.రెడ్డి, దర్శకత్వం: వేల్‌రాజ్.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more