Thangamagan Movie Official Trailer

Thangamagan movie official trailer

Thangamagan Official Trailer, ‎Thangamagan‬ Movie Posters, Thangamagan‬ Movie stills, Thangamagan‬ Movie updates, Thangamagan‬ Movie news, Dhanush Nava Manmadhudu release date, Dhanush Nava Manmadhudu news, Dhanush Nava Manmadhudu stills, Dhanush Nava Manmadhudu movie news, Dhanush movies, Dhanush movie updates, Dhanush stills, Dhanush

Thangamagan Movie Official Trailer: starring Dhanush, Amy Jackson, Samantha, Radhikaa Sarathkumar & K.S. Ravikumar. Director Velraj is back with the VIP team and the songs from Thangamagan composed by Anirudh Ravichander are already topping charts.

ధనుష్ తంగమగన్ ట్రైలర్ అదుర్స్

Posted: 12/11/2015 09:58 AM IST
Thangamagan movie official trailer

ధనుష్ నటించిన ‘విఐపి’ చిత్రం తమిళంలో భారీ విజయం సాధించి, కలెక్షన్ల మోత మోగించింది. ఈ చిత్రాన్ని తెలుగులో ‘రఘువరన్ బిటెక్’ పేరుతో విడుదల చేసారు. తెలుగులో కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం అదే టీంతో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘తంగ మగన్’. తెలుగులో ‘నవమన్మధుడు’ పేరుతో అనువదిస్తున్నారు.

ఇందులో ధనుష్ సరసన సమంత, అమీ జాక్సన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వేల్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే తమిళ ఆడియో విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తాజాగా తమిళ ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే ధనుష్ మరోసారి హిట్టుకొట్టడం ఖాయమని అర్థమవుతోంది.

నేడు ‘నవమన్మధుడు’ ఆడియో విడుదల కానుంది. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం భాషలలో డిసెంబర్ 18న  ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  ‎Thangamagan‬  Official Trailer  Posters  stills  

Other Articles

Today on Telugu Wishesh