Nani Bhale Bhale Magadivoy Total Collections

Nani bhale bhale magadivoy total collections

Bhale Bhale Magadivoy Movie Total Collections, Bhale Bhale Magadivoy Total Collections, Bhale Bhale Magadivoy Collections, Bhale Bhale Magadivoy stills, Bhale Bhale Magadivoy trailers, Bhale Bhale Magadivoy videos, Bhale Bhale Magadivoy, Nani

Nani Bhale Bhale Magadivoy Total Collections: Bhale Bhale Magadivoy is a 2015 Indian Telugu romantic comedy film written and directed by Maruthi Dasari. Nani, Lavanya tripati acts in lead roles.

కలెక్షన్ల మోత మోగిస్తున్న భలే భలే మగాడివోయ్

Posted: 11/30/2015 05:43 PM IST
Nani bhale bhale magadivoy total collections

నాని, లావణ్య త్రిపాఠీ జంటగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ‘భలే భలే మగాడివోయ్’ చిత్రం ఇటీవలే విడుదలై ఘనవిజయం సాధించింది. చిన్న బడ్జెట్ సినిమాగా విడుదలై భారీ కలెక్షన్లను రాబడుతోంది. గీతా ఆర్ట్స్2, యువి క్రియేషన్స్ సంస్థ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి గోపిసుందర్ సంగీతం అందించారు.

మతిమరుపు ప్రేమికుడి పాత్రలో నాని నటన చాలా బాగుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ కామెడీ ఎంటర్ టైనర్ గా టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. కేవలం 7 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 55 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, 27 కోట్ల షేర్ ను వసూలు చేసింది.

‘భలే భలే మగాడివోయ్’ సినిమా ఏరియాల వారిగా సాధించిన షేర్ వివరాలు ఇలా ఉన్నాయి.

నైజాం - 7 కోట్ల 10 లక్షల షేర్
సీడెడ్ - 2 కోట్ల 10 లక్షల షేర్
ఉత్తరాంధ్ర - 2 కోట్ల 15 లక్షల షేర్
ఈస్ట్ గోదావరి - 1 కోటి 55 లక్షల షేర్
వెస్ట్ గోదావరి - 1 కోటి 5 లక్షల షేర్
కృష్ణా - 1 కోటి 30 లక్షల షేర్
గుంటూరు - 1 కోటి 65 లక్షల షేర్
నెల్లూరు - 50 లక్షల షేర్
కర్ణాటక - 2 కోట్ల 75 లక్షల షేర్
ఓవర్సీస్ - 6 కోట్ల 11 లక్షల షేర్
రెస్ట్ ఆఫ్ ఇండియా - 85 లక్షల షేర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bhale Bhale Magadivoy  Collections  Nani  Lavanya Tripati  stills  

Other Articles