Bajirao Mastani Movie Official Trailer

Bajirao mastani movie official trailer

Bajirao Mastani Official Trailer, Priyanka chopra Pinga Video Song, Bajirao Mastani songs, Bajirao Mastani videos, Bajirao Mastani release date, Bajirao Mastani posters, Bajirao Mastani stills, Bajirao Mastani

Bajirao Mastani Movie Official Trailer: Witness the power and glory of one of India’s greatest empires, and the epic love story of the warrior Peshwa, Bajirao. Watch the full theatrical trailer of 'Bajirao Mastani'. Ranveer Singh, Deepika Padukone & Priyanka Chopra. Directed by: Sanjay Leela Bhansali. Produced by: Kishore Lulla & Sanjay Leela Bhansali.

రికార్డులు క్రియేట్ చేస్తున్న ‘భాజీరావ్ మస్తానీ’ ట్రైలర్

Posted: 11/21/2015 09:53 AM IST
Bajirao mastani movie official trailer

బాలీవుడ్ సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ‘భాజీరావ్ మస్తానీ’. ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన క్షణం నుంచి అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సంచలన దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రణవీర్ సింగ్, దీపికా పదుకునే, ప్రియాంక చోప్రాలు ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు.

కిశోర్ లుల్లా, సంజయ్ లీలా భన్సాలీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు. ఇప్పటికే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న ఈ సినిమాకు... ఈ ట్రైలర్ మరింత బలాన్ని చేకూర్చింది. సినిమా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని అనిపించే విధంగా ట్రైలర్ నిరూపిస్తోంది. ఈ సినిమా ప్రస్తుతం బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.

ఈ చిత్ర ట్రైలర్ విడుదలై 24 గంటలు గడవకముందే భారీ హిట్స్ ను దక్కించుకుంది. ఇప్పటికే ఈ వీడియోను యూట్యూబ్ లో 114,332 మంది వీక్షించారు. అలాగే ఇటీవలే విడుదలై వీడియో సాంగ్స్ కు కూడా మంచి రెస్పాన్స్ వస్తోంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ ‘భాజీరావ్ మస్తానీ’ చిత్రాన్ని డిసెంబర్ 18న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles