Kumari 21F Platinum disc function

Kumari 21f platinum disc function

Kumari 21F Movie Platinum disc function, Kumari 21F Movie Censor Report, Kumari 21F Movie Release Date, Kumari 21F Movie Posters, Kumari 21F movie Promotional Song Details, Kumari 21F movie latest updates, Kumari 21F movie news, Kumari 21F movie title card, Kumari 21F movie stills, Kumari 21F movie updates, Kumari 21F movie details, Kumari 21F movie interviews, Kumari 21F, Raj Tarun, Sukumar

Kumari 21F Platinum disc function: Actor Raj tarun upcoming film Kumari 21F. Director Sukumar presents this film. DSP music. Hebha patel heroine. Kumari 21F Movie Release on 20 November.

కుమారి21F ప్లాటినమ్ డిస్క్ వేడుకలు

Posted: 11/18/2015 10:03 AM IST
Kumari 21f platinum disc function

సుకుమార్ సమర్పణలో రాజ్ తరుణ్, హేభ పటేల్ జంటగా నటించిన ‘కుమారి 21 ఎఫ్’ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. సుకుమార్ రైటింగ్స్, అండ్ పీఏ మోషన్ పిక్చర్స్ పతాకంపై సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వంలో సుకుమార్ సమర్పణలో విజయ్ ప్రసాద్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి ఆదూరి నిర్మిస్తున్నారు.

దేవిశ్రీప్రసాద్ సంగీతం అందించిన పాటలు ఇటీవలే విడుదలై మంచి సక్సెస్ ను సాధించాయి. సోమవారం హైదరాబాద్ చైతన్య కాలేజ్ లో ప్లాటినమ్ డిస్క్ వేడుకను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవి పాటలు పాడి అలరించాడమే కాకుండా... చిందులేసి సందడి చేసాడు. అలాగే హీరో హీరోయిన్లు రాజ్ తరుణ్, హేభ పటేల్ లు కలిసి ‘లవ్ చేయ్యలా వద్దా..’ అనే పాటకు డాన్సులు చేసారు.


Video Courtesy : Shreyas Media

ఈ చిత్రానికి సెన్సార్ వారు A సర్టిఫికెట్ ను అందించారు. యూత్ ఫుల్, రొమాంటిక్ లవ్ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో చాలా బోల్డ్ సన్నివేశాలున్నాయని తెలిసింది. యూత్ ను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ నమ్మకంతో వున్నారు. ఈ సినిమాను ఈనెల 20న భారీ ఎత్తున విడుదల చేయనున్నారు. మరి ‘కుమారి21ఎఫ్’ ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

రాజ్‌తరుణ్, హేభ పటేల్, నోయల్, నవీన్, సుదర్శన్ రెడ్డి, భాను, హేమ, కమల్, తాగుబోతు రమేష్, జోగిబ్రదర్స్, సత్య, కృష్ణ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, సినిమాటోగ్రఫీ: రత్నవేలు, ఆర్ట్: బి.రామచంద్రసింగ్, ఎడిటర్: అమర్ రెడ్డి, ఫైట్స్: డ్రాగన్ ప్రకాష్, కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్, శంకర్, నిక్సన్.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kumari 21F  Platinum disc function  Raj Tarun  Censor Report  Release Date  Hebha patel  

Other Articles