Trisha Happy with Thoongavanam success

Trisha happy with thoongavanam success

Trisha thanks to fans for Thoongavanam movie success, Trisha thanks to fans, Trisha happy with Thoongavanam success, Trisha thanks, Trisha latest news, Trisha movie news, Trisha movie updates, Trisha stills

Trisha Happy with Thoongavanam success: Trisha latest film Thoongavanam. This film released on 11 november. Kamal haasan acts in lead role.

మస్తు ఖుషీలో వున్న చెన్నై సిన్నది

Posted: 11/13/2015 09:35 AM IST
Trisha happy with thoongavanam success

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన త్రిష తమిళ ఫ్యాన్స్ కు కృతజ్ఞతలు చెబుతోంది. చాలా రోజుల తర్వాత మళ్లీ ఈ అమ్మడు నటించిన సినిమా విడుదలై, పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో ఫుల్ ఖుషీలో వుంది త్రిష నటించిన తాజా చిత్రం ‘తూంగవనం’. తెలుగులో ‘చీకటి రాజ్యం’ పేరుతో విడుదల కానుంది.

కమల్ హాసన్, త్రిష జంటగా నటించిన ఈ సినిమా ఇటీవలే దీపావళి కానుకగా తమిళంలో విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇందులో త్రిష నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఈ సంధర్భంగా త్రిష తన ఆనందాన్ని సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా చెప్పుకొచ్చింది. మొదటి నుంచి తనను ఆదరిస్తూ, ప్రోత్సహిస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ చెప్పుకొచ్చింది.

తెలుగులో ‘చీకటి రాజ్యం’ మరికొద్ది రోజుల్లో విడుదల కానుంది. మరి తెలుగులో ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి. అలాగే త్రిష ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘నాయకి’ చిత్రం కూడా విడుదలకు సిద్ధమవుతోంది. త్వరలోనే తెలుగు, తమిళం భాషలలో ప్రేక్షకుల ముందుకు రానుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trisha  Thoongavanam  Tweets  Thanks  Happy  Kamal Haasan  stills  

Other Articles