Gopichand Soukyam Movie | Regina Cassandra

Gopichand soukyam movie release date fixed

Gopichand Soukyam Movie Release Date, Gopichand movie news, Gopichand movie updates, Gopichand latest news, Gopichand stills, Gopichand Regina films, Gopichand movie updates, Gopichand stills, Gopichand, Regina latest stills, Regina hot stills, Regina

Gopichand Soukyam Movie Release Date Fixed: Actor Gopichand latest film Soukyam. Regina heroine. AS Ravikumar Choudary director. V Anand prasad producer.

డిసెంబర్ 25న గోపిచంద్ ‘సౌఖ్యం’ విడుదల

Posted: 11/09/2015 10:41 AM IST
Gopichand soukyam movie release date fixed

‘జిల్’ సినిమా తర్వాత గోపిచంద్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సౌఖ్యం’. ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమాతో ఇటీవలే హిట్టును సొంతం చేసుకున్న దర్శకుడు ఏయస్ రవికుమార్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని భవ్య క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మాత వి.ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే 80% షూటింగ్ పూర్తయ్యింది. కమర్షియల్ లవ్, యాక్షన్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రంలో గోపిచంద్ సరసన రెజీనా హీరోయిన్ గా నటిస్తుంది. కోన వెంకట్, గోపి మోహన్ లు స్ర్కీన్ ప్లే ను అందిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫోటోలకు మంచి రెస్పాన్స్ వస్తోంది. గోపిచంద్, రెజీనాల జంట చాలా బాగుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని క్రిస్ మస్ కానుకగా డిసెంబర్ 25న విడుదల చేయబోతున్నారు. త్వరలోనే అన్ని వివరాలను చిత్ర యూనిట్ ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gopichand  soukyam  Regina  Release Date  movie news  stills  

Other Articles