Kangana Ranaut | 85 years | old lady

Kangana ranaut offered 85 year old woman role

Kangana Ranaut offered 85 year old role, Kangana Ranaut 85 year old role, Kangana Ranaut in 85 year old lady, Kangana Ranaut latest news, Kangana Ranaut movie news, Kangana Ranaut hot stills, Kangana Ranaut hot news, Kangana Ranaut

Kangana Ranaut offered 85 year old woman role: Kangana Ranaut approached to play an 85-year-old woman in Shekhar Kapur's next film. Kangana Ranaut, who likes playing different roles on-screen.

పిచ్చెక్కించే 85 ఏళ్ల కత్తిలాంటి ఫిగరు

Posted: 11/04/2015 03:50 PM IST
Kangana ranaut offered 85 year old woman role

‘తను వెడ్స్ మను’ సినిమాతో స్టార్ హీరోయిన్ గా మారిపోయి, బాలీవుడ్ క్వీన్ గా ఎదిగిన ఉంగరాల జుట్టు సుందరి కంగనా రనౌత్ అపుడే ముసలి వయసుకొచ్చేసింది. చూడటానికి చాలా సెక్సీగా, మత్తెక్కించే కళ్లతో, ఉంగరాల జుట్టుతో, పిచ్చెక్కించే హాట్ హాట్ డ్రెస్సులలో యంగ్ గా కనిపించే ఈ అమ్మడు ఇంత తక్కువ వయసులోనే ముసలితనంలోకి వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి? కానీ కంగనా మాత్రం ముసలితనంలోకి వెళ్తొంది.

అయితే ఇదంతా నిజజీవితంలో మాత్రం కాదులేండి. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో దర్శకుడు శేఖర్ కపూర్ ఓ చిత్రాన్ని ప్లాన్ చేసాడు. ఇందులో కంగనా పాత్ర వయసు 85 ఏళ్లు. ఈ విషయాన్ని స్వయంగా కంగనాయే చెప్పుకొచ్చింది. ఇటీవలే 17వ జియో మామి ముంబై ఫిల్మ్ ఫెస్టివల్ లో కంగనా ఈ విషయాన్ని స్పష్టం చేసింది.

ఈ పాత్రకు గురించి కంగనా తెలియజేస్తూ... ఈ పాత్ర తనకు ఓ సవాలు లాంటిదని, కానీ ఇది ఇంకా ఖరారు కాలేదని, చర్చల దశలో వుందని కంగనా చెప్పుకొచ్చింది. మొత్తానికి త్వరలోనే కంగనా ముసలి పాత్రలో కనిపించి అదరగొట్టనుందన్నమాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kangana Ranaut  85 years  old lady  hot stills  news  

Other Articles