Ali | comments | Aasha | Anushka

Asha angry comedian ali comments on anushka thighs

Asha Fire on Comedian Ali comments on Anushka thighs, Ali Sensational comments on Anushka thighs, Ali comments on Anushka thighs, Ali Abuse comments on Anushka thighs, Ali comments on Anushka thighs, Ali on Anushka thighs, Anushka thighs, Size Zero Audio Launch, Ali Anushka thighs, Ali Sensational comments, Anushka thighs

Asha angry Comedian Ali comments on Anushka thighs: Tollywood comedian Ali comments become Sensational in tollywood. recently ali comments on southindian star heroine Anushka thighs on Size zero audio launch.

బుద్ది మార్చుకోకపోతే బుద్ధిచెబుతానంటున్న ఆశ

Posted: 11/04/2015 10:35 AM IST
Asha angry comedian ali comments on anushka thighs

కమెడియన్ ఆలీ నోటి దురుసును భరించలేక ఇటీవలే అన్నపూర్ణ సుంకర... ఆలీని తిడుతూ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఓ వారం రోజుల పాటు అన్నపూర్ణ సుంకర వీడియో హాట్ టాపిక్ గా మారిపోయింది. ఆలీ నోటికొచ్చినట్లుగా వాగడం సరైనది కాదంటూ తన ఆగ్రహం వ్యక్తం చేసింది. కానీ ఆలీ మాత్రం తన దూకుడును తగ్గించుకోకుండా తన నోటికి మరింత పనిచెప్పేస్తున్నాడు.

ఇలాంటి చాలా సంఘటనలు జరిగినా కూడా ఆలీ మాత్రం తన ప్రవర్తనలో మార్పు తెచ్చుకోవడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితి మాత్రం చాలా గరం గరంగా మారిపోయింది. మొన్నటివరకు కేవలం కమెడియన్లు, చిన్న చిన్న నటీనటులపైనే తన నోటి దురుసును చూపించిన ఆలీ... ఈసారి ఏకంగా అనుష్క లాంటి స్టార్ హీరోయిన్ తొడలపై ఘాటు కామెంట్లు చేయడంతో సినీ ఇండస్ట్రీ ప్రముఖులు సైతం షాక్ కు గురవుతున్నారు.

Video Courtesy : NTV Telugu

అనుష్క గురించి ఆలీ మాట్లాడుతూ... వేడి వేడి జిలేబీ వేస్తుంటే ఎవరికైనా తినాలనిపిస్తోంది... అలా వుంటుంది అనుష్క. ఇక ఇందాక ఆ అమ్మాయి(సోనల్ చౌహన్) వచ్చినప్పుడు ‘తొడగొట్టు..’ అని అడిగావ్ కదా సుమ! ఆ అమ్మాయికి తొడ లేదు. నువ్వు తొడగొట్టమని అడగాల్సిన హీరోయిన్ అనుష్క. అద్భుతమైన తొడలు. నువ్వు(సుమ) చూసావో లేదో... ‘బిల్లా’ సినిమాలో అనుష్క తొడలు మాములుగా వుండవు. అప్పటినుంచి నేను లైక్ చేసాను. ఈ తొడల సృష్టికర్త కె.రాఘవేంద్రరావు గారు. ఎన్ని తొడలు చూపించాడమ్మా సినిమాలో... ఏ తొడను వదల్లేదు ఆయన అంటూ మాట్లాడారు.

ఈ సంఘటనపై అనుష్క అభిమానులైతే ఆలీపై ఘాటు కామెంట్లు చేస్తున్నారు. అయితే గతంలో ఆలీ నోటి దురుసును తగ్గించుకోవాలంటూ అన్నపూర్ణ సుంకర ఓ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా అనుష్క తొడలపైన ఆలీ చేసిన కామెంట్లపై ఆశ అనే ఓ మహిళ ఘాటు స్పందిస్తూ ఓ వీడియోను విడుదల చేసింది.

Video Courtesy : LIVE 24 Channel

ఆలీ ప్రవర్తనపై ఆశా స్పందిస్తూ... ఆలీ తన ప్రవర్తనను మార్చుకోవాలని, లేదంటే మహిళ సంఘాలు చూస్తూ కూర్చోవని హెచ్చరించింది. అంతేకాకుండా మహిళలు సైతం ఇలాంటి వాళ్లను ఎలా భరిస్తున్నారో అంటూ ప్రశ్నించింది. మరి ఆశా చేసిన ఈ కామెంట్లపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి. మొత్తానికి ఆలీ తన సినిమాల ద్వారా కాకుండా తన నోటి దురుసుతో రోజురోజుకు బాగా పాపులర్ అవుతున్నాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ali  comments  Aasha  Anushka thighs  Size Zero  Vulgar  stills  

Other Articles