Salman Khan | Prem Ratan Dhan Payo | Ram Charan Dubbing

Ram charan dubbing for salman khan prem ratan dhan payo

Ram Charan Dubbing for Salman khan, Prem Ratan Dhan Payo Trailer, Prem Ratan Dhan Payo Teaser, Prem Ratan Dhan Payo stills, Prem Ratan Dhan Payo movie news, Prem Ratan Dhan Payo movie posters, Prem Ratan Dhan Payo, Salman Khan latest news, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan stills

Ram Charan Dubbing for Salman khan Prem Ratan Dhan Payo: Prem Ratan Dhan Payo, the most awaited film of 2015. Sonam kapoor heroine. Salman Khan & Sooraj Barjatya come together after a span of 16 years to mesmerize you!

సల్మాన్ ప్రేమ్ కు బ్రూస్ లీ డబ్బింగ్

Posted: 10/21/2015 11:08 AM IST
Ram charan dubbing for salman khan prem ratan dhan payo

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ సాత్ సాత్ హై’. ‘హమ్ ఆప్ హై కౌన్’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి.

ఈ చిత్రంలో సల్మాన్ కు జోడిగా సోనమ్ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్లు, పాటలను విడుదల చేసారు. వీటికి భారీ రెస్పాన్స్ వస్తోంది. బ్యూటీఫుల్ ఫ్యామిలీ, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్బింగ్ చేస్తున్నారు.

తెలుగులో సల్మాన్ పాత్రకు మెగాపవర్ స్టార్ రాంచరణ్ తేజ డబ్బింగ్ చెబుతున్నారు. ప్రస్తుతం చరణ్ ఈ సినిమా డబ్బింగ్ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. చాలా కాలం తర్వాత మళ్లీ సల్మాన్ ఖాన్ సినిమా తెలుగులో డబ్బింగ్ అవుతుండటం విశేషం.

భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా నవంబర్ 12న ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తెలుగు భాషలలో విడుదల చేయనున్నారు. మరి తెలుగులో సల్మాన్ పాత్రకు చరణ్ వాయిస్ ఎలా వుండబోతుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Prem Ratan Dhan Payo  Ram Charan Dubbing  Trailer  stills  

Other Articles