Ajith | Vedalam | Aaluma Doluma Song Teaser

Vedalam aaluma doluma song teaser

Ajith Vedalam Aaluma Doluma Song Teaser, Ajith Vedalam Movie Trailer, Vedalam Movie Trailer, Vedalam Movie stills, Vedalam Movie news, Vedalam Movie updates, Vedalam Movie details, Vedalam trailer, Ajith, Shruti haasan, Lakshmi menon

Vedalam Aaluma Doluma Song Teaser: Watch the song teaser of Aaluma Doluma from the movie Vedalam. Tamil star hero thala ajith latest film Vedalam. Siva director. Shruti haasan heroine. lakshmi menon acts in important role. anirudh music.

వెడలం ‘ఆలుమా డోలుమా..’ సాంగ్ టీజర్

Posted: 10/15/2015 11:35 AM IST
Vedalam aaluma doluma song teaser

వరుస హిట్ చిత్రాలతో దూసుకుపోతున్న తమిళ స్టార్ హీరో థలా అజిత్ నటిస్తున్న తాజా చిత్రం ‘వెడలం’. ప్రముఖ దర్శకుడు శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీ సాయిరాం క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్. ఐశ్వర్య భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్ర ఆడియోను అనిరుధ్ పుట్టినరోజు సంధర్భంగా విడుదల చేయనున్నారు. అయితే తాజాగా ఈ చిత్రంలోని ‘ఆలుమా డోలుమా...’ అనే సాంగ్ టీజర్ ను విడుదల చేసారు. ఇందులో అజిత్ కొత్తగా కనిపిస్తున్నాడు. తన హెయిర్ స్టైల్ ను అజిత్ ఈ సినిమా కోసం పూర్తిగా మార్చేసారు.

ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, ఫస్ట్ లుక్ టీజర్లకు భారీ రెస్పాన్స్ వస్తోంది. అన్నచెల్లెల మధ్య జరిగే కథాంశంతో రూపొందుతోంది. ఇందులో అజిత్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తుంది. అజిత్ చెల్లెలి పాత్రలో లక్ష్మీ మీనన్ నటిస్తుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ajith  Vedalam  Aaluma Doluma Song Teaser  Trailer  shruti haasan  stills  

Other Articles