Sharwanand merlapaka gandhi first look release date

Sharwanand merlapaka gandhi first look release date

Sharwanand movie updates, Sharwanand movie news, Sharwanand news, Sharwanand latest news, Sharwanand latest updates, Sharwanand movie details, Sharwanand movies, Sharwanand stills, Sharwanand

Sharwanand merlapaka gandhi first look release date: tollywood actor Sharwanand upcoming film under merlapaka gandhi direction. uv creations produce.

విజయదశమి కానుకగా శర్వానంద్ ఫస్ట్ లుక్

Posted: 10/13/2015 10:14 AM IST
Sharwanand merlapaka gandhi first look release date

‘రన్ రాజా రన్’, ‘మళ్లీ మళ్లీ ఇది రాని రోజు’ వంటి చిత్రాలు వరుసగా హిట్టవ్వుతుండటంతో తన తర్వాతీ చిత్రాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు హీరో శర్వానంద్. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ‘వెంకటాద్రి ఎక్స్ ప్రెస్’ సినిమాతో దర్శకుడిగా మంచి పేరును దక్కించుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది.

ఇందులో శర్వానంద్ సరసన హీరోయిన్ గా ‘బీరువా’ భామ సురభి నటిస్తుంది. ఓ రోడ్ జర్నీ నేపథ్యంలో, డిఫరెంట్ కథాంశంతో రూపొందుతోన్న ఈ ఎంటర్‌టైనర్ ప్రస్తుతం షూటింగ్ మొత్తం పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటోంది.

పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలతో ప్రస్తుతం బిజీగా ఉన్న చిత్ర యూనిట్ ఈ దసరా కానుకగా ఫస్ట్‌లుక్ పోస్టర్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sharwanand  merlapaka gandhi  uv creations  movie news  

Other Articles