Salman Khan | Prem Leela VIDEO Song | Prem Ratan Dhan Payo | Trailer | stills

Salman khan prem leela video song from prem ratan dhan payo

Prem Leela VIDEO Song, Prem Ratan Dhan Payo Official Trailer, Prem Ratan Dhan Payo Trailer, Prem Ratan Dhan Payo Teaser, Prem Ratan Dhan Payo stills, Prem Ratan Dhan Payo movie news, Prem Ratan Dhan Payo movie posters, Prem Ratan Dhan Payo, Salman Khan latest news, Salman Khan movie news, Salman Khan movie updates, Salman Khan stills

Prem Leela VIDEO Song from Prem Ratan Dhan Payo: Iss DIWALI Celebrate Karo PREM LEELA Prem ke Saath Presenting Prem Leela VIDEO Song from bollywood movie Prem Ratan Dhan Payo starring Salman Khan & Sonam Kapoor in lead roles exclusively on T-Series.

అదరగొడుతున్న సల్మాన్ ‘ప్రేమ్ లీల...’ సాంగ్ అదుర్స్

Posted: 10/07/2015 03:54 PM IST
Salman khan prem leela video song from prem ratan dhan payo

‘భజ్రంగీ భైజాన్’ తర్వాత సల్మాన్ ఖాన్ నటిస్తున్న తాజా చిత్రం ‘ప్రేమ్‌ రతన్‌ ధన్‌ పాయో’. సోనమ్ కపూర్ హీరోయిన్. సూరజ్‌ బర్‌జాత్యా దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే నెలకొన్నాయి. గతంలో సల్మాన్ ఖాన్, సూరజ్ కాంబినేషన్లో ‘మైనే ప్యార్ కియా’, ‘హమ్ సాత్ సాత్ హై’. ‘హమ్ ఆప్ హై కౌన్’ వంటి హిట్ చిత్రాలొచ్చాయి.

దాదాపు 16 ఏళ్ల తర్వాత మళ్లీ వీరిద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాలోని ‘ప్రేమ్ లీల...’ అనే వీడియో సాంగ్ ను విడుదల చేసారు. ఇందులో సల్మాన్ చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఈ పాట కూడా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వుంది.

బ్యూటీఫుల్ ఫ్యామిలీ, లవ్ రొమాంటిక్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దీపావళి కానుకగా ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Salman Khan  Prem Leela VIDEO Song  Prem Ratan Dhan Payo  Trailer  stills  

Other Articles