Rudramadevi | Hindi Theatrical Trailer | Anushka | Allu Arjun | latest posters | Trailers

Rudramadevi movie hindi official theatrical trailer

Rudramadevi Hindi Official Theatrical Trailer, Rudramadevi Movie Hindi Rights Sold Out, Rudramadevi Movie Latest Poster, Rudramadevi movie news, Rudramadevi movie updates, Rudramadevi stills, Rudramadevi movie posters, Rudramadevi details, Rudramadevi censor, Rudramadevi release date, Rudramadevi

Rudramadevi Movie Hindi Official Theatrical Trailer: Rudhramadevi is an upcoming Hindi historical film, based on the life of Rudrama Devi one of the prominent rulers of the Kakatiya dynasty in the Deccan Plateau, and one of the few ruling queens in Indian history. The film is being written and directed by Gunasekhar in 3D and features an ensemble cast of Anushka Shetty, Allu Arjun, Rana Daggubati, Vikramjeet Virk, Prakash Raj, Krishnam Raju, Nithya Menen, Baba Sehgal and Catherine Tresa, among others. Anushka Shetty plays the role of Rudrama Devi.The film's soundtrack and background score were composed by Ilaiyaraaja.The film is releasing at 9 October 2015.

హిందీ రుద్రమదేవి ట్రైలర్ సిరిగిపోయింది!

Posted: 10/02/2015 11:12 AM IST
Rudramadevi movie hindi official theatrical trailer

శ్రీమతి రాగిణీ గుణ సమర్పణలో గుణా టీం వర్క్స్ బ్యానర్ పై ప్రముఖ దర్శకుడు గుణశేఖర్ స్వీయ దర్శకనిర్మాణంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రుద్రమదేవి’. అందాల భామ అనుష్క, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రం గతకొద్ది కాలంగా విడుదలకు నోచుకోకుండా వాయిదా పడుతూనే వస్తుంది.

అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 9వ తేదిన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో ‘రుద్రమదేవి’ చిత్రాన్ని విడుదల చేయనున్నారు. తాజాగా ఈ చిత్ర హిందీ వర్షెన్ కు సంబంధించిన థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసారు.


Video Courtesy : Reliance Entertainment

ఈ ట్రైలర్ చాలా బాగుంది. తెలుగులో కూడా ఇదే థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసి వుంటే.. ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయేవి. కానీ తెలుగు ట్రైలర్ కంటే తాజాగా విడుదలైన హిందీ ట్రైలర్ చాలా బాగుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. హిందీలోని అభిషేక్ పిక్చర్స్ – రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ వారు వరల్డ్ వైడ్ హిందీ వెర్షన్ రైట్స్ ని సుమారు 22 కోట్లకి సొంతం చేసుకోవడం విశేషం.

నిత్యామీనన్, ప్రకాష్ రాజ్, కృష్ణంరాజు తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఇళయరాజా సంగీతం అందించిన ఆడియో ఇప్పటికే విడుదలై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ఈ చిత్రాన్ని 3D ఫార్మెట్ లో కూడా విడుదల చేయబోతున్నారు. అందువల్ల డిజిటల్ గ్రాఫిక్స్ విషయంలో మరింత ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. త్వరలోనే ఈ చిత్ర కొత్త విడుదల తేదిని అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rudramadevi  Hindi Theatrical Trailer  Anushka  Allu Arjun  latest posters  Trailers  

Other Articles