Fans predict high expectations on RamCharan Bruce lee

Ram charan bruce lee growing high expectations

RamCharan, Charan, RamCharan latest news, mega power star, RamCharan movies, RamCharan photos, charan bruce lee movie, Ram charan bruce lee movie, RamCharan latest updates, RamCharanmovie news, RamCharan cinema News, RamCharan upcomming movies, RamCharan new look, BruceLee, TheFighter, RamCharan, Sreenuvaitla, HIGH Expectations

mega fans predict high expectations on mega power star RamCharan upcomming movie Bruce lee

అంచనాలను తారాస్థాయికి పెంచుతున్న రామ్ చరణ్ బ్రూస్ లీ

Posted: 09/27/2015 10:10 AM IST
Ram charan bruce lee growing high expectations

మెగా ఫ్యామలీ నుంచి వచ్చిన హీరోలు వెండితెరపై వెలుగుతూ.. సక్సెస్ లలో దూసుకుపోతున్న తరుణంలో మెగా పవర్ స్టార్ రాంచరణ్ తేజ నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రం బ్రూస్ లీ పై అంచానాలు తారాస్థాయికి చేరుతున్నాయి. రామ్‌చరణ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌ జంటగా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ‘బ్రూస్‌లీ.. ద ఫైటర్‌’ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్‌సిటీలో జరుగుతోంది. డి.వి.వి. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఎల్‌.ఎల్‌.పి. పతాకంపై దానయ్య డి.వి.వి. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
 
సినిమా గురించి ఆయన మాట్లాడుతూ ‘‘ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ‘లే చలో’ సాంగ్‌ ఇప్పటికే కుర్రకారును కిర్రెక్కిస్తోంది. తమన్‌ బాణీల్లో రూపొందిన ఇతర పాటలు కూడా శ్రోతలను విశేషంగా అలరించే స్థాయిలో సిద్ధమయ్యాయి, త్వరలోనే చిరంజీవిగారికి సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించబోతున్నాం. మరోవైపు పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ జరుగుతోంది. అక్టోబర్‌ 2న పాటలు, 16న సినిమా విడుదలవుతాయి’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: కోన వెంకట్‌, లైన్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ, సమర్పణ: డి. పార్వతి.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BruceLee  TheFighter  RamCharan  Sreenuvaitla  HIGH Expectations  

Other Articles