Oopiri | adavi shesh | karthi | tamannah | anushka | nagarjuna

Adavi shesh guest role in nagarjuna oopiri film

adavi shesh guest role in oopiri film, adavi shesh guest role in oopiri, Oopiri movie news, Oopiri movie updates, Oopiri movie details, Oopiri posters, Oopiri, nagarjuna, karthi, tamannah

adavi shesh guest role in nagarjuna oopiri film: Akkineni nagarjuna latest film Oopiri. karthi, tamanna acts in lead roles. vamsi paidipally director. gopi sunder music.

'ఊపిరి'లో అనుష్క మొగుడుగా అడవి శేష్

Posted: 09/22/2015 01:15 PM IST
Adavi shesh guest role in nagarjuna oopiri film

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, కార్తీ, తమన్నా ప్రధాన పాత్రలలో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ చిత్రం ‘ఊపిరి’. ఇటివలే వినాయక చవితి సంధర్భంగా ఈ చిత్ర ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ పోస్టర్ కి భారీ రెస్పాన్స్ వస్తోంది.

ఇందులో నాగార్జున ఓ విభిన్న పాత్రలో నటిస్తున్నారు. కార్తీకి జోడిగా తమన్నా నటిస్తుంది. అందాల భామ అనుష్క ఓ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా కథను మార్చేసే కీలక పాత్రలో అనుష్క నటిస్తుంది. ఇందులో అనుష్క కు జోడిగా అడవి శేష్ నటించనున్నారని తెలిసింది. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

భారీ బడ్జెట్ చిత్రాల సంస్థ పి.వి.పి పతాకంపై ప్రముఖ నిర్మాత ప్రసాద్. వి. పోట్లూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Oopiri  adavi shesh  karthi  tamannah  anushka  nagarjuna  

Other Articles