akhil movie | audio launch | stills | songs | posters | trailers

Akhil movie audio released

akhil movie audio launch details, akhil audio launch, akhil movie audio launch stills, akhil movie stills, akhil movie posters, akhil movie songs, akhil movie audio, akhil movie details, akhil

akhil movie audio released: Akkineni akhil movie akhil audio launched. prince mahesh babu launched trailer. sayesha saigal heroine. vv vinayak director.

విడుదలైన అఖిల్ ఆడియో... ట్రైలర్ అదిరిపోయింది!

Posted: 09/21/2015 12:09 PM IST
Akhil movie audio released

అఖిల్ అక్కినేని హీరోగా ప్రముఖ కమర్షియల్ దర్శకుడు వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'అఖిల్'. శ్రేష్ట్ మూవీస్ బ్యానర్ పై నికితారెడ్డి సమర్పణలో హీరో నితిన్ నిర్మిస్తున్నారు. అనూప్, థమన్ సంయుక్తంగా ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్ర ఆడియో విడుదల కార్యక్రమం నిన్న హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రిన్స్ మహేష్ బాబు ముఖ్య అతిధిగా విచ్చేసారు. ఈ చిత్ర థియేటర్ ట్రైలర్ ను మహేష్, నాగార్జున కలిసి ఆవిష్కరించారు. ఆడియో సిడి లను నాగార్జున విడుదల చేసారు.

ట్రైలర్ చాలా కొత్తగా వుంది. ట్రైలర్ విడుదలయ్యాక ఈ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ సినిమాలో అఖిల్ కు జోడిగా సయేశా సైగల్ హీరోయిన్ గా నటిస్తుంది. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : akhil movie  audio launch  stills  songs  posters  trailers  

Other Articles