Rajinikanth Kabali Movie First Look Release

Rajinikanth kabali movie first look release

Rajinikanth Kabali Movie First Look, Rajinikanth next film title Kabali, Rajinikanth next Kabali, Rajinikanth as Kabali, Rajinikanth new movie Kabali, Rajinikanth Kabali movie news, Rajinikanth Kabali movie updates, Rajinikanth, Kabali, Rajinikanth movie news, Rajinikanth movie updates, Rajinikanth stills, Rajinikanth news, Rajinikanth stills

Rajinikanth Kabali Movie First Look Release: Tamil super star Rajinikanth next film title confirmed. Title is Kabali. Ranjith director. Radhika apte heroine, Dhansika acts in important role.

డాన్ గెటప్ లో సూపర్ స్టార్ ‘కబలి’

Posted: 09/17/2015 12:50 PM IST
Rajinikanth kabali movie first look release

‘లింగ’ వంటి భారీ అట్టర్ ఫ్లాప్ తర్వాత తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘కబలి’. ప్రముఖ దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని కళైపులి ఎస్. థాను భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

ఈ చిత్రంలో రజినీకాంత్ కు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ను తాజాగా వినాయక చవితి సంధర్భంగా విడుదల చేసారు. అంతేకాకుండా ఈరోజు నుంచి ఈ చిత్ర షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రజనీ ఓ గ్యాంగ్ స్టర్ డాన్ పాత్రలో నటించనున్నాడు. బాలీవుడ్ హాట్ భామ రాధిక ఆప్టే హీరోయిన్ గా నటించనుంది. రజనీకాంత్ కూతురిగా ధన్సికను ఎంపిక చేసారు.

కబలీశ్వర్ అనే ఓ డాన్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లుగా తెలిసింది. తెలుగు, తమిళం భాషలలో ఏకకాలంలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది విడుదల చేయనున్నారు. త్వరలోనే అన్ని వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Kabali  First Look  Radhika Apte  Dhansika  Stills  gallery  

Other Articles