Sonakshi and Sonam kapoor Hot Tweets on Meat Ban

Sonakshi and sonam kapoor hot tweets on meat ban

Sonakshi Sinha Hot Tweets on Meat Ban, Sonam kapoor Hot Tweets on Meat Ban, Sonakshi Sinha Tweets on Meat Ban, Sonam kapoor Tweets on Meat Ban, Sonakshi Sinha latest news, Sonakshi Sinha hot news, Sonakshi Sinha hot stills, Sonakshi Sinha, Sonam kapoor hot news, Sonam kapoor stills, Sonam kapoor tweets, Sonam kapoor

Sonakshi and Sonam kapoor Hot Tweets on Meat Ban: Bollywood actress Sonakshi Sinha and Sonam kapoor Hot Tweets on Meat Ban in mubai.

ఈ భామలను ఏకిపారేస్తున్న సోషల్ మీడియా జనాలు

Posted: 09/09/2015 03:52 PM IST
Sonakshi and sonam kapoor hot tweets on meat ban

బాలీవుడ్ హాట్ హీరోయిన్లు సోనాక్షి సిన్హా మరియు సోనమ్ కపూర్ లపై సోషల్ మీడియాలలో భారీగా విమర్శలు వచ్చిపడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మలిద్దరూ కూడా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా నిలుస్తున్నారు.

అసలు విషయం ఏమిటంటే... ముంబైలో జైన మతస్థులకు సంబంధించిన పవిత్రమైన రోజుల కారణంగా పోలీసులు 8 రోజుల పాటు మాంసం అమ్మకాలను నిషేధించారు. ఈ నిషేధంపై కొంత మంది హర్షం వ్యక్తం చేస్తుండగా, మరికొంతమంది వ్యతిరేకిస్తున్నారు.

అయితే ఇందులో భాగంగానే ఈ విషయంపై బాలీవుడ్ స్లిమ్ బ్యూటీ సోనమ్ కపూర్ తనదైన శైలిలో సోషల్ మీడియా ట్విట్టర్ ద్వారా ఈ నిషేధాన్ని ఖండించింది. ఇలాంటి చర్చల వల్ల మనం మూడవ ప్రపంచానికి సంబంధించిన దేశస్తులుగా మిగిలిపోతామంటూ ఘాటు వ్యాఖ్యలు చేసింది.


ఈ అమ్మడి మాటలపై సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లివెత్తుతున్నాయి. అంతేకాకుండా ఇదే విషయంపై బాలీవుడ్ హాట్ స్టార్ హీరోయిన్ సోనాక్షి సిన్హా కూడా ఈ నిషేధంపై స్పందిస్తూ... మనది స్వతంత్ర దేశం.. బ్యానిస్తాన్ కు స్వాగతం అంటూ కామెంట్లు చేసింది.

దీంతో ఈ అమ్మడిపై కూడా తీవ్రంగా ఘాటు కామెంట్లు వచ్చిపడుతున్నాయి. మరి ఈ ధుమారం ఇంకెంత దూరం వెళ్లనుందో చూడాలి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonam kapoor  Sonakshi sinha  Movie News  Tweets  stills  

Other Articles