Ram Charan Ram Leela Tamil Film Release Date

Ram charan ram leela tamil film release date

Ram Charan Ram Leela Film Release Date, Ram Charan Ram Leela Release Date, Ram Charan Ram Leela latest news, Ram Charan Ram Leela posters, Ram Charan Ram Leela trailers, Ram Charan Ram Leela songs, Ram Charan Ram Leela

Ram Charan Ram Leela Tamil Film Release Date: Mega power star Ram Charan Latest Tamil Film Ram Leela. This Film Release Date confirmed. Krishnavamshi director.

ఈనెల 25న రాంచరణ్ తమిళ ‘రామ్ లీల’ విడుదల

Posted: 09/08/2015 04:54 PM IST
Ram charan ram leela tamil film release date

మెగాపవర్ స్టార్ నటించిన ‘గోవిందుడు అందరివాడేలే’ చిత్రం కమర్షియల్ భారీ హిట్ ను సాధించకపోయినప్పటికీ, మంచి ప్రేక్షాకాదరణ పొందిన చిత్రంగా స్థానం దక్కించుకుంది. ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని బండ్ల గణేష్ నిర్మించారు.

అయితే ఇపుడు ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు. తమిళంలో ఈ చిత్రాన్ని ‘రామ్ లీల’ పేరుతో ఈనెల 25న గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. గతంలో రాంచరణ్ నటించిన ‘మగధీర’ చిత్రాన్ని తమిళంలో ‘మావీరన్’ పేరుతో విడుదల చేసారు.

ఈ చిత్రం తమిళంలో మంచి విజయం సాధించింది. తమిళంలో రాంచరణ్ కు మంచి క్రేజ్ ఏర్పడటంతో వరుసగా చరణ్ నటించిన సినిమాలు తమిళంలోకి డబ్ అవుతున్నాయి. అలాగే ‘ఎవడు’ చిత్రాన్ని కూడా ప్రస్తుతం తమిళంలోకి ‘మగధీర’ పేరుతో విడుదల చేయనున్నారు. త్వరలోనే ఈ చిత్ర వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ram Charan  Ram Leela  release date  songs  trailers  

Other Articles