Saranya Mohan | Aravind Krishnan | wedding stills

Saranya mohan aravind krishnan wedding stills

Actress Saranya Mohan wedding stills, Actress Saranya Mohan Marriage Updates, Saranya Mohan Marriage news, Saranya Mohan Marriage stills, Saranya Mohan Marriage photos, Saranya Mohan Marriage details, Saranya Mohan Marriage gallery, Saranya Mohan latest news, Saranya Mohan movies, Saranya Mohan

Saranya Mohan Aravind Krishnan wedding stills: South Indian actress Saranya Mohan tied the knot with Dr Aravind Krishnan. The wedding ceremony was conducted at Kottenkulangara Devi Temple, Alappuzha.

ఘనంగా శరణ్య మోహన్ అరవింద్ కృష్ణన్ ల వివాహం

Posted: 09/07/2015 10:24 AM IST
Saranya mohan aravind krishnan wedding stills

తెలుగులో ‘భీమిలీ కబడ్డి జట్టు’, ‘విలేజ్ లో వినాయకుడు’, ‘కత్తి’ వంటి పలు చిత్రాలలో నటించిన నటిగా మంచి పేరును దక్కించుకున్న మలయాళి భామ శరణ్య మోహన్ కు ఎట్టకేలకు పెళ్లయిపోయింది. ఇటీవలే శరణ్య నిశ్చితార్థం డాక్టర్ అరవింద్ కృష్ణన్ తో జరిగినట్లుగా మీకు తెలియజేసాం.

అయితే వీరిద్దరి వివాహం నిన్న ఆదివారం ఘనంగా జరిగింది. ఈ వివాహా కార్యక్రమానికి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, బంధుమిత్రులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా హాజరయ్యి, నూతన దంపతులను ఆశీర్వదించారు. ఈ వివాహానికి సంబంధించిన కొన్ని ఫోటోలు మీకోసం అందిస్తున్నాం. మీరు చూసి ఆనందించండి.

ఇప్పటి వరకు చాలా చిత్రాల్లో శరణ్య నటించినప్పటికీ.. ఏ సినిమాలో కూడా గ్లామర్ పాత్రలలో నటించలేదు. కనీసం తన నడుము అందాలను కూడా బహిర్గతం కాకుండా జాగ్రత్తలు తీసుకుంది. కేవలం నటిగా తనను తాను నిరూపించుకుంటూ చక్కని పాత్రలలో నటించింది. పెళ్లి తర్వాత శరణ్య సినిమాల్లో నటిస్తుందో లేక పూర్తిగా సంసార జీవితానికే అంకితం కానుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saranya Mohan  Marriage  Aravind Krishnan  stills  

Other Articles