Manchu Vishnu | Sonarika

Manchu vishnu pair up with sonarika

Manchu Vishnu romance with Sonarika, Manchu Vishnu with Sonarika, Manchu Vishnu latest movie news, Manchu Vishnu movie updates, Manchu Vishnu next film, Manchu Vishnu upcoming film, Manchu Vishnu sonarika, Sonarika film updates, Sonarika movie news, Sonarika hot stills, Sonarika stills, Sonarika

Manchu Vishnu pair up with Sonarika: Manchu vishnu upcoming film under G. Karthik reddy direction. sonarika heroine. Movie will be launch on 10 september.

బొద్దుగుమ్మతో మంచు విష్ణు సరసాలు

Posted: 09/05/2015 04:28 PM IST
Manchu vishnu pair up with sonarika

వైవిధ్యమైన చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న స్టార్ మంచు విష్ణు హీరోగా, ‘జాదూగాడు’ ఫేమ్ సోనారిక హీరోయిన్ గా ఓ నూతన చిత్రం రూపొందనుంది. శ్రీ వెంకటేశ్వరస్వామి ఫిలింస్ బ్యానర్ పై జి.కార్తీక్ రెడ్డి దర్శకత్వంలో డి.కుమార్, పల్లి కేశవ్ రావ్ నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. లవ్, యాక్షన్ ఎంటర్ టైనర్ గా సినిమా ప్రారంభం కానుంది. మరో ప్రముఖ హీరోయిన్ కూడాఈ సినిమా నటించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 10, ఉదయం 9గంటల 30 నిమిషాలకు హైదరాబాద్ లో పూజాకార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభం కానుంది. ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్ సంగీత సారథ్యం వహిస్తున్నాడు.

బ్రహ్మానందం, రాజారవీంద్ర, పృథ్వీ, జయప్రకాష్ రెడ్డి, వెన్నెలకిషోర్, రఘుబాబు తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్: ఎస్.ఆర్.శేఖర్, ఆర్ట్: రామాంజనేయులు, ఫైట్స్: విజయ్, కో డైరెక్టర్: రాధా గోపాలరాజు(గోపి), నిర్మాణ, నిర్వహణ: సోమ విజయ ప్రకాష్, నిర్మాతలు: డి.కుమార్, పల్లి కేశవ్ రావ్, రచన-దర్శకత్వం: జి.కార్తీక్ రెడ్డి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Vishnu  Sonarika  Movie News  stills  

Other Articles